Gala Gala Gangu Song Lyrics Rangam Movie (2011)

Gala Gala Gangu Song Lyrics Rangam Movie (2011)

Movie:  Rangam
Lyrics:  Vanamali
Music:  Haris Jayaraj
Singers:  Haricharan, Tippu, Sayanora Philip, Vijay Gopal
Cast:  Jeeva, Karthik

గల గల గాలా గ్యాంగు బల బల బైలా సాంగు
నిత్యం నువ్వు కలలో జోగు లోకమింక నీతో సాగు
ఓపలికే లావా మేము మంటనార్పే మంచు అవుతాము
నవతరం బ్యాచ్చే మేము వేకువ చెట్టుకి వేరులు మేము
గల గల గాలా గ్యాంగు బల బల బైలా సాంగు
నిత్యం నువ్వు కలలో జోగు లోకమింక నీతో సాగు

వయసోక వాలని కోట మరచిపో నలగిన బాట
నువు నేను వేరనకు కలిసుంటే మనం మనకు
కనులకు ఏ తడి లేదు మనసుకు అలజడి లేదు
ఒళ్ళొచ్చినా మెరుపల్లే నవ్వేస్తూ గడిపేద్దాం
వ్యధ లేని క్షణమిది వసి వాడి పోనిది
మేం పగలు రేయి కనని నెలవౌతాం
గల గల గాలా గ్యాంగు బల బల బైలా సాంగు
నిత్యం నువ్వు కలలో జోగు లోకమింక నీతో సాగు

నిన్నని గూర్చి నీరసించిపోకు
రేపటి గెలుపే లక్ష్యమింక నీకు
నిన్నని గూర్చి నీరసించిపోకు
రేపటి గెలుపే లక్ష్యమింక నీకు
నీకు  నీకు
పరుగును ఆపవు నదులు
కుదురుగ ఉండవు అలలు
ప్రతి నిమిషం మేల్కొంటే నిజమవదా నీ స్వప్నం ఓ ఓ
తరగని ఆశలు పెంచు చెమటతో గెలుపును దోచు
ఏ బేధం రానీక ఆ నదులై చెయ్యి కలుపు
ఒకటేగ ఊహలు పంచుకున్న ప్రేమలు
మా కనుల లోకం తననే పోల్చునులే
గల గల గాలా గ్యాంగు బల బల బైలా సాంగు
నిత్యం నువ్వు కలలో జోగు లోకమింక నీతో సాగు
ఓపలికే లావా మేము మంటనార్పే మంచు అవుతాము 
నవతరం బ్యాచ్చే మేము వేకువ చెట్టుకి వేరులు మేము

Reactions

Post a Comment

0 Comments