Pellanade Song Lyrics VIP 2 Movie (2017)
Movie: VIP 2
Lyrics: Chandrabose
Music: Sean Roldan
Singer: Ravi G
Cast : Dhanush, Amala Paul, Kajol, Reetu Verma
పెళ్లనదే భలె భలె భారం
తెలిసుండి చేసె నేరం
పెల్లాడితె ఆనందమే దూరం
అది అల అల అయిపోతుంది ice-cream లొ కారం
ఆరి పోతుందిరా ప్రాణం
అరె వస్తుందిరా జ్ఞానం
అరె పిల్ల మెడలొ నువె కట్టె పచ్చ పచ్చని దారం
ఆ దారం ఆదారంగ నీతొ ఆడేస్తుంది గ్యాలం
మ్యారేజి అంటె డేంజర్ రా రామ
మైలేజి లేని ఇంజిన్ రా మామ
పులిహోర కోసం పులి తోటి స్నేహమ
పూమాల కోసం తోటకి దాసోహమా
గుండెలోనా దాచానురా
పువ్వలోన పెట్టి చుసానురా
ఎన్నో ఎన్నో చేసానురా
ఏమిచ్చిన తనకి చాల్లేదురా
అంతెరా పెల్లాం అంతెరా
పంచ ప్రాణాల్లె స్ట్రావేసి పీల్చేనురా
ఇంతెరా మొగుడు ఇంతెరా
పంచు పడ్డాక ఏక్కెక్కి ఏడిచేను
ప్రేమ మైకంలొ తన పేరే ధైవం
పెల్లంటు అయిపోతె తానె ఒక దెయ్యం
ప్రేమా
పీడ కలలే
పెల్లి
పీడ కలలే
పీడ కలలే పీడ కలలే
పీడ కలలే పీడ కలలే
పెళ్లనదే భలె భలె భారం
తెలిసుండి చేసె నేరం
పెల్లాడితె ఆనందమే దూరం
అది అల అల అయిపోతుంది ice-cream లొ కారం
ఆరి పోతుందిరా ప్రాణం
అరె వస్తుందిరా జ్ఞానం
అరె పిల్ల మెడలొ నువె కట్టె పచ్చ పచ్చని దారం
ఆ దారం ఆదారంగ నీతొ ఆడేస్తుంది గ్యాలం
మ్యారేజి అంటె డేంజర్ రా రామ
మైలేజి లేని ఇంజిన్ రా మామ
పులిహోర కోసం పులి తోటి స్నేహమ
పూమాల కోసం తోటకి దాసోహమా
మిస్సెస్ తీరె లేడి ఒసామ
మిస్టర్ ల స్టోరి చిరిగిన పైజమా

0 Comments