O Prema Song Lyrics Vaasu Movie (2002)
Movie: Vaasu
Lyrics: Pothula Ravi Kiran
Music: Haris Jayaraj
Singer: Devan
Cast : Venkatesh, Bhoomikha
చుచ్చూరు చుచ్చూరు చుచ్చూరు..
చుచ్చూరు చుచ్చూరు చుచ్చూరు..
చుచ్చూరు చుచ్చూరు చుచ్చూరు..
చుచ్చూరు చుచ్చూరు చుచ్చూరు..
చిరె చీ చీ చిరె చీ చీ
ప్రియా ఓహ
కనిపించావులే ప్రియా
చూపించాలి నీవులే నాపై దయా...
తొలి ప్రేమాయలే ప్రియా
నాలో కంటి పాపకే నీవే లయా
ఎదురైన అందమా ఎదలోని భావమా
మనసైన ముత్యమా సొగసైన రూపమా
పదహారు ప్రాయమా పరువాలు భారమా
అధరాలు మదురమా అరుదైన హృదయమా
ఓహొ హొ
ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా
ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా
ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా
కలలో భామా కలిగే ప్రేమా ప్రియా ఓహ
చుచ్చూరు చుచ్చూరు చుచ్చూరు..
చుచ్చూరు చుచ్చూరు చుచ్చూరు..
చుచ్చూరు చుచ్చూరు చుచ్చూరు..
చుచ్చూరు చుచ్చూరు చుచ్చూరు..
చిరె చీ చీ చిరె చీ చీ ప్రియా...
తొలి కలయిక ఒక వరమో ప్రతి కదలిక కలవరమో
అణువణువున పరిమళమో అడుగడుగున పరవశమో
ఏదైనా ఏమైనా నువ్వేలే నా ప్రాణం
ఔనంటూ కాదంటావా లేదంటూ తోడొస్తావా
నాకోసం ప్రియా ఓహ...
కనిపించావులే ప్రియా
చూపించాలి నీవులే నాపై దయా
తొలి ప్రేమాయలే ప్రియా
నాలో కంటి పాపకే నీవే లయా
ఎదురుగ నువు నిలబడితే ఎదరసనస మొదలైతే
మదనుడు కధ మొదలెడితే అడుగులు తడబడి పడితే
చిరునామా తెలిసిందే నాప్రేమా ఆహొ విరిసిందే
ఆకాశం అంచుల్లోనే ఆనందం చేరిందేమో
ఊహల్లో ప్రియా... ఓహ...
కనిపించావులే ప్రియా
చూపించాలి నీవులే నాపై దయా
తొలి ప్రేమాయలే
ప్రియా నాలో కంటి పాపకే నీవే లయా
ఎదురైన అందమా ఎదలోని భావమా
మనసైన ముత్యమా సొగసైన రూపమా
పదహారు ప్రాయమా పరువాలు భారమా
అధరాలు మదురమా అరుదైన హృదయమా
ఓహొ హొ
ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా
ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా
ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా
ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా
కలలో భామా కలిగే ప్రేమా ప్రియా

0 Comments