Kajalu Chellivaa Song Lyrics Balupu Movie (2013)
Movie: Balupu
Lyrics: Bhaskara Bhatla
Music: S S Thaman
Singers: Ravi Teja, S S Thaman
Cast : Ravi Teja, Anjali, Shruthi Haasan
Hello Boys and Girls
This Song is dedicated to all the youth of AP
అమ్మాయిలను చూసి టెంప్ట్ అయ్ పోయి
మెల్ట్ అయ్ పోయి బాగా దెబ్బయ్ పోయి
లైఫ్ లొ హర్ట్ అయ్ పోయి మట్టై పోయిన
కుర్రాల్లందరికీ ఈ పాట అంకితమ్......
కాజలు చెల్లివ కరీనకి కజిన్వా
కత్రీన కైఫ్ వ కత్తిలాంటి ఫిగరివా
కాజలు చెల్లివ కరీనకి కజిన్వా
కత్రీన కైఫ్ వ కత్తిలాంటి ఫిగరివా
అయిన లవ్ చెస్తే ఫోజే కొడతవె
మనసె నీకిస్తే ఇజ్జత్ తీస్తావే
ఎందుకె ఎదవ జన్మ ఏటిలొనె దూకవే
ఇనవె కన్యా కుమారి కరెంగే సవారి
రబ్నె బనాది జొడి అమ్మడు అమ్మాడి
హే కాజలు చెల్లివ కరీన కి కజిన్వా
కత్రీన కైఫ్ వ కత్తిలాంటి ఫిగరివా
నా గుండెల్లొన కుక్కర్ కేమో మంటెట్టింది నువ్వెగా
విజిల్ కొట్టి పిలుస్తుంటె పిల్ల విసుక్కుంటావా
సరదా పుట్టి చీమల పుట్ట లాంటి వాడ్ని గేలికితె
ఎట్టుంటాదొ ఏమౌతాదో నేడే చూపిస్తా
రాజమౌలి ఈగ లాగ నిన్ను వదిలి పెట్టనే
ఇనవె కన్యా కుమారి కరెంగే సవారి
రబ్నె బనాది జొడి అమ్మడు అమ్మాడి
మీరు ప్రెమ ధొమ తొక్కా తోలు ఎన్నొ ఎన్నో అంటారే
నీలల్లొకి రాలే రువ్వి కల్లొలాన్నె చూస్తరే
ఎహె ఇన్నాల్లుగా దాచుకున్న ఒకె ఒక్క మనసుతో
గూటి బిల్ల గోలి కాయ ఆడేస్కుంటారే
ఇంత ఇంత హింస పెడితె ఉసురు తగిలి పొతరే
ఇనవె కన్య కుమారి కరెంగే సవారి
రబ్నె బనాది జొడి అమ్మడు అమ్మాడి

0 Comments