Pilli Kalla Papa Song Lyrics Cinema Chupistha Mava Movie (2015)


Pilli Kalla Papa Song Lyrics Cinema Chupistha Mava Movie (2015)

Movie    :  Cinema Chupistha Mava
Lyrics    :  Prasanna Kumar
Music    :  Shekar Chandra  
Singer   :  Shekar Chandra



పిల్లి కల్లా పాప
పిల్లి కల్లా పాప
నేనంటే సీన్న సూప
బుక్స్ నుండి లుక్స్ నాపై తిప్పనంటదే
ఐన నచ్చేసిందే  ఐన నచ్చేసిందే …
షాపులోన చేప నీ నడుముకాంత ఊప
దారుణంగా దారు లాగా ఎక్కెస్తున్నదే
ఐన నచ్చేసిందే ఐన నచ్చేసిందే …

జారీ జారీ చిన్ని గుండె జారీ కింద పడితే
సూడకుండా దాన్ని తొక్కుతున్నవే పిల్ల
లాగి లాగి ఉన్న ఊపిరoత పట్టి లాగి
లేవకుండా దాన్ని సంపుతున్నవే మల్లా…

పధే పధే పేజ్ లు అట్ట తిప్పి సూడపోతే
పడి పడి సస్తూ ఉన్న తిరిగి సూడావెంటే
ఇలా ఫేస్ ఇస్తే టర్నింగ్ పెరిగిపోద నాలో ఫీలింగ్
లైఫ్ కున్నా ఓన్లీ మీనింగ్ నువ్వే న డార్లింగ్…
ఒసోసి రాకాసి నన్నే సైలెన్స్ తో చంపేసి
నాలో వయోలెన్స్ ఏ పెంచేసి నాతో ఆడిస్తున్నవే
పేకాటే ఆడిస్తున్నవే
ఐన నచ్చేసిందే ఐన నచ్చేసిందే…
పిల్లి కల్లా పాప నేనంటే సీన్న సూప
బుక్స్ నుండి లుక్స్ నాపై తిప్పనంటదేదే

ఒక్క సూపూ సాలు అంటూ అడిగినాడన
సీన్న సైగ కోసం ఎంత తిరిగిణడన
పిల్లగడి గోళ ఎందో ఒక్క పాళీ సూడాకుండా
ముప్పు తిప్పలేత్తకడ్నీ ఇలా పిల్ల…
గుడి బడి నువ్వే అంటూ నేను తిరుగుతుంటే
మడి మడి అంటూ ఆంటీ ముట్తనియ్యవెంటే
ఎస్ అంటే నేనే మోడి కాదు అంటే కాన బోడి
లైఫ్ కాలిపోయే బీడీ రావే న జోడీ…
ఆ ఒసోసి రాకాసి నువ్వే చూపుల్తో చంపేసి
నన్నే పేజ్ ల ఛింపేసి గాలో ఎగరేస్తున్నవే
మేఘల్లో కలిపేస్తున్నవే
ఐన నచ్చేసిందే యాడో టచ్ చేసిందే
Reactions

Post a Comment

0 Comments