Yea Pilla Song Lyrics Ongolu Gittha Movie (2013)


Yea Pilla Song Lyrics Ongolu Gittha Movie (2013)

Movie:  Ongolu Gittha
Lyrics:  Vanamali
Music:  G V Prakash Kumar
Singer:  Ranjith



నీకిచ్చిందీ సరిపోదె ఇంకా మిగిలుందే....
ఏ పిల్లా....
నీ అందమంత అర్దరేత్రి గోల చేసెనా
అందుకే నే గోడ దూకినా
ఏ పిల్లా....
నా ముద్దుల్లన్ని మూట కట్టి పట్టుకొచ్చినా
నీ ఒంటి మీద గుమ్మరించనా
ఎ బుగ్గ మీదనా నీ మూతి మీదనా
నడుమొంపు మీదనా గుండె మీదనా
ఎక్కడివ్వనే నా ముద్దె
ఇన్నాల్లు తొచలేదుగా నాకీ ముద్దు ముచ్చటే
నువ్వయినా ఎక్కడిష్టమో నాతో చెప్పరాదటే
యె పిల్లా.... పిల్లా
నీ అందమంత అర్దరేత్రి గోల చెసెనా
అందుకె నే గొడ దూకినా
యె పిల్లా.... పిల్లా
నా ముద్దుల్లన్ని మూట కట్టి పట్టుకొచ్చినా
నీ ఒంటి మీద గుమ్మరించనా

పెదవుల్లో తియ్యగుంటదా నీ యెదపైనే వెచ్చగుంటదా
నడుమైతే మస్తు మస్తుగా ఉంటదా
చెంపల్లో హాయిగుంటదా నీ వొంపుల్లో ఘాటుగుంటదా
ఎక్కడె కొత్తగా మత్తుగా ముద్దుగా
నిన్ను ముద్దాడె చోటే
ఇన్నాల్లు తొచలేదుగా నాకీ ముద్దు ముచ్చటే
నువ్వయినా ఎక్కడిష్టమో నాతో చెప్పరాదటే
యె పిల్లా.... పిల్లా
నీ అందమంత అర్దరేత్రి గోల చెసెనా
అందుకె నే గొడ దూకినా
యె పిల్లా.... పిల్లా
నా ముద్దుల్లన్ని మూట కట్టి పట్టుకొచ్చినా
నీ ఒంటి మీద గుమ్మరించనా

దొంగల్లే ఒక్కటిచ్చినా ఆ ముద్దేమొ కమ్మగుంటదా
నలుగురిలో ఎన్ని ఇచ్చినా నచ్చదా
ఇంకానే ఇవ్వకుండనే ఊపేస్తోంది కొంటె ఊహనె
నేరుగా ఇప్పుడె ఈ ముద్దులో తేలితె ఇంకెట్టాగుంటాదో
ఇన్నాల్లు తొచలేదుగా నాకీ ముద్దు ముచ్చటే
నువ్వయినా ఎక్కడిష్టమో నాతో చెప్పరాదటే
యె పిల్లా.... పిల్లా
నీ అందమంత అర్దరేత్రి గోల చెసెనా
అందుకె నే గొడ దూకినా
యె పిల్లా.... పిల్లా
నా ముద్దుల్లన్ని మూట కట్టి పట్టుకొచ్చినా
నీ ఒంటి మీద గుమ్మరించనా
ఎ బుగ్గ మీదనా నీ మూతి మీదనా
నడుమొంపు మీదనా గుండె మీదనా
ఎక్కడివ్వనే నా ముద్దె
ఇన్నాల్లు తొచలేదుగా నాకీ ముద్దు ముచ్చటే
నువ్వయినా ఎక్కడిష్టమో నాతో చెప్పరాదటే

Reactions

Post a Comment

0 Comments