Ningi Jaaripadda Song Lyrics Mr. Perfect Movie (2011)
Movie: Mr.Perfect
Lyrics: Ramajogayya Sastry
Music : Devi Sri Prasad
Singer: Mallikarjuna
హే... నింగి జారిపడ్డ చందమామ ముక్క
లేనిపోని టెక్కు నీకు జన్మ హక్కా
చాల్లే చిందులాట కోతి పిల్లాల
హే... అణిగిమణిగి ఉండలేవా ఆడపిల్లలా
హే... చిన్న పల్లెటూరి బావిలోన కప్ప
నీలోన ఏమిటంట అంతలేసి గొప్ప
నీకు నువ్వు సూపరంటూ చెప్పకే అలా
హే... నేలమీద నిలవనంటూ రెచ్చిపోకలా
మీసమున్న కురవ్రాణ్నిలే మీదికొస్తే ఊరుకోనులే... ఏ..
కొండతోటి పందెమేయకే
నొప్పులు బొప్పులు తప్పవే మరి
హే... పంతం మానుకోవే పాలకోవా
పచ్చిమిర్చితోటి పందెమేస్తే ఓడిపోవా... హే హే

0 Comments