Naa Manasuki Song Lyrics Aadavari Matalaku Ardhale Verule Movie (2007)

Naa Manasuki Song Lyrics Aadavari Matalaku Ardhale Verule Movie (2007)

Movie:  Aadavari Matalaku Ardhale Verule
Lyrics:  Chandrabose
Music:  Yuvan Shankar Raja
Singers  :  Karthik, Gayathri

నా మనసుకి ప్రాణం పోసి నీ మనసుని కానుక చేసి
నిలిచావె ప్రేమను పంచి
నా మనసుకి ప్రాణం పోసి నీ మనసుని కానుక చేసి
నిలిచావె ప్రేమను పంచి
నా వయసుకి వంతెన వేసి నా వలపుల వాకిలి తీసి
మది తెర తెరిచి ముగ్గె పరిచి ఉన్నావు లోకం మరిచి
నా మనసుకి ప్రాణం పోసి నీ మనసుని కానుక చేసి
నిలిచావె ప్రేమను పంచి

నీ చూపుకి సూర్యుడు చలువాయె
నీ స్పర్శకి చంద్రుడు చెమటాయె
నీ చొరవకి నీ చెలిమికి మొదలాయె మాయె మాయె
నీ అడుగుకి ఆకులు పువులాయె
నీ కులుకుకి కాకులు కవులాయె
నీ కలలకి నీ కథలకి కదలాడె హాయె హాయె
అందంగ నన్నె పొగిడి అటుపైన ఏదొ అడిగి
నా మనసనె ఒక సరసులొ అలజడులె సృష్టించావె
నా మనసుకి ప్రాణం పోసి నీ మనసుని కానుక చేసి
నిలిచావె ప్రేమను పంచి

ఒక మాట ప్రేమగ పలకాలె
ఒక అడుగు జతపడి నడవాలె
ఆ గుర్తులు నా గుండెలొ ప్రతి జన్మకు పదిలం పదిలం
ఒక సారి ఒడిలొ ఒదగాలె
ఎద పైన నిదరె పోవాలె
తియతియ్యని నీ స్మృతులతొ బ్రతికేస్త నిమిషం నిమిషం
నీ ఆసలు గమనించానే నీ ఆతృత గుర్తించాలె
ఎటు తేలక బదులీయక మౌనంగ చూస్తున్నాలె

Reactions

Post a Comment

0 Comments