Legend Song Lyrics Legend Movie (2014)



Legend Song Lyrics Legend Movie (2014)

Movie:  Legend
Lyrics:  Ramajogayya Sastry
Music:  Devi Sri Prasad
Singers:  M L R Karthikeyan


సూర్యుడు చంద్రుడు రాముడు భీముడు...
కృష్ణుడు విష్ణువు కలిసారంటే వీడు...
హేయ్ మాటలు వాడాడు మౌనమే పేలుడు...
ఎక్కడికక్కడ లెక్కలు తెలుస్తాడు...
జనమే నేను నేనే జనమంటాడు...
రక్తం రంగే రక్షా గుణమంటాడు...
ఊపిరి మొత్తం ఉద్యమ రంగంలా...
దౌర్జన్యాన్ని నిర్జించేలా గర్జిస్తున్నాడు...

హీ ఇజె లెజెండ్.. హీ ఇజె లెజెండ్..
హీ ఇజె లెజెండ్... హీ ఇజె లెజెండ్...
హీ ఇజె లెజెండ్.. . హీ ఇజె లెజెండ్..
హీ ఇజె లెజెండ్... హీ ఇజె లెజెండ్...

ధర్మ నిబద్ధుడు సర్వ సమర్ధుడు...
చీకటి చీల్చే చేగువేరా వీడు...
శక్తి సముద్రుడు శత్రు దుర్బెద్యుడు...
గన్ ఐ పేలే గాంధీ తత్వం వీడు...
కదిలే చట్టం నడిచే న్యాయం వీడు...
వెలుతురు కన్నా వేగంగా వస్తాడు...
నాయకుడైనా సేవకుడే వీడు...
కష్టం తుడిచే చూపుడు వేలై చరితలు రాస్తాడు...

హీ ఇజె లెజెండ్.. ఓకే... హీ ఇజె లెజెండ్..ఓకే..
హీ ఇజె లెజెండ్... హీ ఇజె లెజెండ్...
హీ ఇజె లెజెండ్.. ఓకే... హీ ఇజె లెజెండ్..ఓకే..
హీ ఇజె లెజెండ్... హీ ఇజె లెజెండ్...
Reactions

Post a Comment

0 Comments