Pichonne Aipoya Song Lyrics Winner Movie (2017)


Pichonne Aipoya Song Lyrics Winner Movie (2017)

Movie:  Winner
Lyrics:  Sri Mani
Music:  S S Thaman
Singers:  Christopher Stanley, Deepak
Cast     :  Sai Dharam Tej, Rakul Preet Singh


ఒక్క మెరుపల్లే నన్ను తాకావే
చిన్ని గుండెల్లో చిచ్చు రేపావే
కళ్లొ కళ్లేసీ నన్ను గుచ్చొద్దే
నాకు నచ్చందీ నువ్వు చెయ్యొద్దే
చెయ్యొద్దే చెయ్యొద్దే చెయ్యొద్దే
పిచ్చోన్నే అయిపోయా నచ్చిందే ఈ మాయా
చచ్చేంత ప్రేమా నీపై ఉంది ప్రియా
నీకే నా దిల్ దియా.. చూపించవే దయా
ఫస్ట్ టైం నిన్నె.. మైనే ప్యారు కియా
పిచ్చోన్నే అయిపోయా.. నచ్చిందే ఈ మాయా
చచ్చేంత ప్రేమా నీపై ఉంది ప్రియా
నీకే నా దిల్ దియా చూపించవే దయా
ఫస్ట్ టైం నిన్నె మైనే ప్యారు కియా
ఒక్క మెరుపల్లే.. నన్ను తాకావే..
చిన్ని గుండెల్లో.. చిచ్చు రేపావే..
ఒక్క మెరుపల్లే.. నన్ను తాకావే

నచ్చింది నీఫేసూ నచ్చంది నీ రేసూ
నచ్చేట్టు చేసుకుంటా ఇచ్చేయ్ ఛాన్సూ
నీ ఏజులో గర్ల్సూ ఎంగేజు సెల్ ఫోన్సూ
నా ప్రేమై పెట్టేయ్ నువ్వే ఫోకస్సూ
పిచ్చోన్నే అయిపోయా నచ్చిందే ఈ మాయా
చచ్చేంత ప్రేమా నీపై ఉంది ప్రియా
నీకే నా దిల్ దియా చూపించే దయా
పిచ్చోన్నే అయిపోయా నచ్చిందే ఈ మాయా
చచ్చేంత ప్రేమా నీపై ఉంది ప్రియా
నీకే నా దిల్ దియా చూపించవే దయా
ఫస్ట్ టైం నిన్నె మైనే ప్యారు కియా
పిచ్చోన్నే అయిపోయా నచ్చిందే ఈ మాయా
చచ్చేంత ప్రేమా నీపై ఉంది ప్రియా
నీకే నా దిల్ దియా చూపించవే దయా
ఫస్ట్ టైం నిన్నె మైనే ప్యారు కియా

పిచ్చోన్నే అయిపోయా..

నువ్వేలే నా ఫేటూ.. నువ్వేలే నా హార్టూ
గుండెల్లో వేసుకుంటా నిన్నే టాటూ
నాలాంటి సో గ్రేటూ.. లవర్ కి సోల్ మేటూ
అయ్యేటి లక్కు నీదే లేదే డౌటూ
పిచ్చోన్నే అయిపోయా నచ్చిందే ఈ మాయా
నీకే నా దిల్ దియా చూపించవే దయా
పిచ్చోన్నే అయిపోయా నచ్చిందే ఈ మాయా
చచ్చేంత ప్రేమా నీపై ఉంది ప్రియా
నీకే నా దిల్ దియా చూపించవే దయా
ఫస్ట్ టైం నిన్నె మైనే ప్యారు కియా
పిచ్చోన్నే అయిపోయా నచ్చిందే ఈ మాయా
చచ్చేంత ప్రేమా నీపై ఉంది ప్రియా
నీకే నా దిల్ దియా చూపించవే దయా
ఫస్ట్ టైం నిన్నె మైనే ప్యారు కియా

Reactions

Post a Comment

0 Comments