Its My Laggam Time Song Lyrics LIE Movie (2017)



Its My Laggam Time Song Lyrics LIE Movie (2017)

Movie:  LIE
Lyrics:  Krishna Kanth
Music:  Manisharma
Singers:  Sai Charan, Sahithi Chaganti
Cast:  Nitin, Megha Akash


ఏడమ్మ ఏడె  ఏడేడె  వరుడే…
రామయ్య కైనా నువ్వేలె  వరమే…
సీత కోరదు జింక
ఎప్పుడు వెల్లదు లంక
ఆపుతార మీరు
అసలు మాట్టరు వేరు
పైకె జానకి టైపు
పెద్ద తాటకి డూపు
చూసి రమ్మనకింకా
కాల్చి వచ్చును లంక
తగదు లేరా పోరు బోరూ బోరు
పదర చుపాలింక హోరు జొరు
బజావో…...
it’s my Laggam time
it’s my Laggam time
say it One  more time
it’s my Laggam time

ఏడమ్మ ఏడె  ఏడేడె  వరుడే…

హలా హలా హలా హలా రె
ఖెలెవల
హలా హలా హలా హలా రె
ఖెలెవల
ధగ ధగమను ఇస్పేటె
హె వదలడు పేకాటే
కుడి ఎడమలు లేనోడె
కదిలె గురు సెగలు షురు
తగులుకుంటె వదలడింకా
దిగులగుంటె కత ముదిరె

హే..
గరీబునె మరి షరాబుతొ సరి
నవాబులా నడిచేయ్నా
పాము నిచ్చెనలొ ఇవ్వాలె జారా
పైకి ఎగిరి అవుతా రాజా

హే..
సవాలులె ఇధి
జవాబు దెత్తడి
నసీబునె తిరగెయ్నా
మచ్చా కీలరిగే పెట్టేస్తా వాత
రిచ్చె అవదా జీరొ ఖాతా
పెల్లంటె పోకరూ మానేగ జోకరు
లైఫు లో వైఫుంటేనె మరి షో...
ఏ...
మాంగల్యం తంతునా విల్లే నె విరవనా
పెల్లితో సెట్టిల్ ఐపోనా...
తెల్ల తోలు పిల్లనే పెల్లి చేసుకుంట
లెక్కలేని డాల్లర్లే ముల్లె తెచ్చుకుంటా
తెల్ల తోలు పిల్లనే పెల్లి చేసుకుంట
లెక్కలేని డాల్లర్లే ముల్లె తెచ్చుకుంటా

పాహి అని అశోక వనిన శోకించిన సీత
ఆ సీత ఆ సీతా
షారదా
పాహి అనుచు
ఫారిన్లో  వెచున్నది సీత
ఆ సీత
నా సీత
నా సీతా

హేయ్.....
ఇన్నాళ్ల నా వర్రీ
తీరెనిల మరి
రెక్కల్లెని పరీ నెనె
రెండొ ఇల్లవదా
ఆ పైన నింగె
అప్పుడపుడూ దిగుతా నేలే
హేయ్.....
whom ever i marry
babu so so sorry
కొంగుకె నీ ముడి వేసేయనా

కింగే లేకుండా అవుతాలె క్వినే
లైఫ్ అను రాజ్యం ఏలేస్తానే
పెల్లైతె సుపెర్-ఊఉ
మొగుడెగా నౌకరూ
చూపుతూ చెసెస్తాలె
దివానా
మాంగల్యం తంతునా
సంకెల్లె తెంచనా
globeని చుట్టొచెయనా
సునొనా

తలుపు తన్నె
లక్కే షాదీ యారో
తగులుకొరూ
ఏయ్ రో తీన్మారు
బజఊఊ…

it's my laggam Time
it's my laggam Time
say it One more Time
it's my laggam Time

it's my laggam Time
say it One more Time
it's my laggam Time
it's my laggam Time
say it One more Time 
Reactions

Post a Comment

0 Comments