Baitikochi Chuste Song Lyrics Ajnathavasi Movie (2017)


Baitikochi Chuste Song Lyrics Ajnathavasi Movie (2017)

Movie Name: Agnyaathavaasi
Movie Cast: Pawan Kalyan, Keerthy Suresh, and Anu Emmanuel
Director: Trivikram Srinivas
Lyrics:  Sri Mani
Music    :  Anirudh Ravichander



బైటికొచ్చి చూస్తే టైం ఏమో 3’0 clock
ఇంటికెళ్లే 12B route మొత్తం రోడ్ బ్లాక్

బైటికొచ్చి చూస్తే టైం ఏమో 3’0 clock
ఇంటికెళ్లే 12B route మొత్తం రోడ్ బ్లాక్

ఓయ్ నీ చేతికున్న బ్యాంగిల్ సే, తాలెం ఏసిన సాండిల్స్ ఏ
వాక్ వే లో చుస్తే పువ్వుల రెక్కలు ఫుల్ గ కప్పేసే
కార్నర్ లో కాఫీ షాప్ వేడి వేడి గ whistle వేసే
బస్సు కిటికీ దెగ్గర కాలేజీ స్టూడెంట్ ఫోన్ లో మోగే
FM లో ఎవ్వరో పాడితే
వొళ్ళంతా ఎందుకో ఊగెనే
ఆపిల్ పండులా సూర్యుడే
ఏరోప్లేన్ల్ ల నా గుండె
తేలిందే గాలిలో మబ్బుల
జారిందే నేలపై నీడలా
ముల్లె గుచ్చేనే sudden గా
చల్లగాలి విల్లన్ ల
బైటికొచ్చి చూస్తే టైం ఏమో 3’0 క్లోక్
ఇంటికెళ్లే 12B route మొత్తం రోడ్ బ్లాక్
బైటికొచ్చి చూస్తే టైం ఏమో 3’0 క్లోక్
ఇంటికెళ్లే 12B route మొత్తం రోడ్ బ్లాక్

నీ పక్కనున్న వేళ కార్ హార్న్ కూడా క్లాసికల్ మ్యూజిక్ గా
ఈ మండుటెండ కూడా AC జల్లుతుంది నీ నవ్వులోని మేజిక్ గా
టాక్సీ హైర్ చేసి నువ్వు బేరం ఆడుతుంటే క్యూట్ కుంది బేసిక్ గా
బ్రేక్స్ వేసినప్పుడల్లా నీ బుగ్గ నన్ను తాకి సారీ చెప్పే నాజుకు గా
నువ్వున్న కిటికి ఏవైపు వెతికి వాట్సాప్ చేస్తావా
మబ్బుల్ని కదిపి మొహమాట పెట్టి చంద్రుడ్ని తెస్తాగా
బైటికొచ్చి చూస్తే టైం ఏమో 3’0 క్లోక్
ఇంటికెళ్లే 12B route మొత్తం రోడ్ బ్లాక్
బైటికొచ్చి చూస్తే టైం ఏమో 3’0 క్లోక్
ఇంటికెళ్లే 12B route మొత్తం రోడ్ బ్లాక్

FM లో ఎవ్వరో పాడితే
వొళ్ళంతా ఎందుకో ఊగెనే
ఆపిల్ పండులా సూర్యుడే
ఏరోప్లేన్ ల నా గుండె
తేలిందే గాలిలో మబ్బుల
జారిందే నేలపై నీడలా
ముల్లె గుచ్చేనే sudden గా
చల్లగాలి విలన్లా

Reactions

Post a Comment

0 Comments