Baadshah Song Lyrics Baadshah Movie (2013)


Baadshah Song Lyrics Baadshah Movie (2013)

Movie: Baadshah
Lyrics: Viswa
Music: S S Thaman
Singers:  Hemachandra, Geetha Madhuri, Shefali Alvares
Cast     :  Jr. NTR, Kajal Agarwal


కలహిస్తె కథం వినుకొ
తలదించి సలాం అనుకొ
బరిలోన సికందర్ ఏ బాద్షా
సమురాయి సరం పదునె
పగవాడి నరం తెగునె
నడకల్లొ చురుకు తల తన్నె దుడుకు శత్రువుల ఒంట్లొ వొణుకు
శిఖరాద్రి ఎక్కి సాసించు వరకు తను తీయడుగా కునుకే….
బాద్ షా... … బాద్ షా……
కలహిస్తె కథం వినుకొ
తలదించి సలాం అనుకొ
బరిలోన సికందర్ ఏ బాద్షా

సమరమె నా పిలుపు
యెరుగనె ఏ అలుపు
ఆగనె యె మలుపు తుది గెలుపు దొరుకు వరకు
కదులుతూనె కసిగా కుదుపుతా ఈ దునియా
ఎనలేని జోరు అసమాన తీరు పులి బిడ్డ వీడు కనుకే
శిఖరాద్రి ఎక్కి సాసించు వరకు తను తీయడుగా కునుకే….
బాద్-షా
మస్త్కలందర్ బాద్-షా
సబ్ దిలోంకా బాద్ షా
ఆగయ హై బాద్ షా
కలహిస్తె కథం వినుకొ
బరిలోన సికందర్ ఏ బాద్-షా
Reactions

Post a Comment

0 Comments