Yaevaindho Song Lyrics Balupu Movie (2013)
Movie: Balupu
Lyrics: Sirivennela
Music: S S Thaman
Singers: S P Balu, Geetha Madhuri
నిను చూసిన క్షణంలో...
నను తాకిన అలల్లో...
చేయి జారిన మనస్సు ఏవైందో...
మలుపేం కనిపించిందో...
పిలుపేం వినిపించిందో...
మైమరచిన మనస్సు ఏవైందో...
ఓహో హో హో అలా అలా తను అటు ఇటు తిరుగుతూ ఏవైందో...
ఎలా ఎలా అని ఎవరిని అడగను ఏవైందో...
ఏవైందో...ఏవైందో...
నువ్వు ఒక్కసారి చూడు ఏవైందో... ఓ ఓ ...
ఏవైందో...ఏవైందో...
ఓఓఓ ……
నిన్ను చూసిన క్షణంలో...
నను తాకిన అలల్లో...
చేయి జారిన మనసు ఏవైందో...
నాకు నీ పరిచయం మరొక జన్మేనని...
నీతో పైకేల చెప్పడం నమ్మనంటావో ఏమో...
తెలియనీ ఆ నిజం నీకు ఏ నాటికో...
ఇన్నాళ్ళ నా ఏకాంతం ఇంకా ముగిసిందనో...
నీ రాకతో సరికొత్త నడక మొదలయ్యిందనో ...
ఓహో హో హో అలా అలా తను అటు ఇటు తిరుగుతూ ఏవైందో...
ఎలా ఎలా అని ఎవరిని అడగను ఏవైందో...
ఏవైందో... ఏవైందో ...
నువ్వు ఒక్కసారి చూడు ఏవైందో...
ఏవైందో... ఏవైందో...

0 Comments