Podaade Poda Poda Song Lyrics Ism Movie (2016)


Podaade Poda Poda Song Lyrics Ism Movie (2016)

Movie:  Ism
Lyrics:  Bhaskara Bhatla
Music:  Anup Rubens
Singers:  Spurthy, Teju Priya


పొడాడ్డేయ్ ...
ఎల్లిపో ఎల్లిపో ఎల్లెల్లి ఎల్లిపో
ఎల్లిపో ఎల్లిపో ఎల్లెల్లి ఎల్లిపో
ఎల్లిపో ఎల్లిపో ఎల్లెల్లి ఎల్లిపో
పోడా .. యే పోడా యే పోడా పోడా పోడా పోడా
పొడాడ్డేయ్ ....పొడా ...పొడా ...పొడా ...పొడాడ్డేయ్ ...
పొడాడ్డేయ్ ....ఏయ్ .. ఏయ్ ఏయ్ యా.. పొడా ...పొడా ...పొడా ...పొడాడ్డేయ్ ...

అదన్నడూ ఇదన్నడూ అహా యహా బొల్డన్నాడూ
అబ్బో అబ్బో అనిపించాడక్కా
అందం అంటే నీదన్నాడూ అందరికంటే గ్రేటన్నాడూ
అమ్మో అమ్మో అరిపించాడక్కా .....  అబ్బో ...

ఆడాళ్ళా ఈక్ నెస్సూ పట్టేసాడే
గాల్లోన మేడలు కట్టేసాడే నట్టేట్లో ముంచేసాడే
పొడాడ్డేయ్ ..ఏయ్ ఏయ్ ఏయ్ ఏయ్ పొడా పొడా పొడా పొడాడ్డేయ్
పొడాడ్డేయ్ ..ఏయ్ ఏయ్ ఏయ్ ఏయ్ పొడా పొడా పొడాడ్డేయ్ పొడా

సొమారం సంతకీ రమ్మన్నాడూ ..  ఎల్లావా ..
మంగళారం మ్యాటినీ బొమ్మన్నాడు  అబ్బో ..
బుధవారం బండెనకా ఎక్కన్నాడూ  ఎక్కావేటి
గురువారం గాజులే గిఫ్టిచ్చాడు
హేయ్ శుకురారం దుద్దులూ .. శనివారం ముద్దులూ
ఈచ్చాడు .. వచ్చాడు యాడాడో గిచ్చాడూ  గిచాడా ..చీ ..
హా గిచ్చాడూ...
పత్తలేడక్కొ ఆదీవారం .. మా చెడ్డ డేంజర్ ఈడెవ్వారం  అరె కొట్టాలీ కంట్లో కారం ..
పొడాడ్డేయ్ ..ఏయ్ ఏయ్ ఏయ్ ఏయ్ పొడా పొడా పొడా పొడాడ్డేయ్

అరే ఎల్లిపోరా తింగరోడా ఎన్నాడా రాస్కెలా
పోరా పోరా గారే గొరే నన్నిడిసిఈ ఎల్లరా
కంతిరోడా ..మెంటలోడా నా జోలికి రాకురా
నీకంతే వెదవెవ్వడు దునియాలో ... ఇల్లెడా..యెహె ఇల్లెడా
పోరా పోరా పొ పో ఎల్లిపో ఎల్లిపో ఎల్లిపో ఎల్లిపో ఎల్లిపో

మా ఊరూ పక్కూరూ వెదికేసానూ .. వైజాగూ బెజవాడా తిరిగేసానూ
కర్నూలూ నందియాలా గాలించానూ ..  దొరికాడా
నలగొండా జనగామా చుట్టేసానూ
యెహే ..ఈడెక్కడ దొరకలే .. నేనెక్కడ తగ్గలే
వెదికానూ వెదికానూ .. మొత్తానికి పట్టానూ  బాబోయ్ పట్టేసావ
హాన్ పట్టానూ
చూసావా అక్కో ఈడెటకారం .. వెబ్ సైట్ లో ఎట్టాడే నా సంసారం

ఎందుకంత పోయేకాలం

పొడాడ్డేయ్ ..ఏయ్ ఏయ్ ఏయ్ ఏయ్ పొడా పొడా పొడా పొడాడ్డేయ్
పొడాడ్డేయ్ ..ఏయ్ ఏయ్ ఏయ్ ఏయ్ పొడా పొడా పొడాడ్డేయ్ పొడా

ఎల్లిపో ఎల్లిపో ఎల్లెల్లి ఎల్లిపో
ఎల్లిపో ఎల్లిపో ఎల్లెల్లి ఎల్లిపో
పొడా హేయ్ పొడా
ఏయ్ పొడా పొడా పొడా పొడా
Reactions

Post a Comment

0 Comments