Yey Yey Yey Raa Song Lyrics Ism Movie (2016)
Movie: Ism
Lyrics: Bhaskara Bhatla
Music: Anup Rubens
Singers: Anup Rubens, Rolla Rida, Puri Jagannadh
ఆ పిల్లికల్ల దొంగపిల్ల హాండిచ్చినాదే ...
ఎయ్ ఎయ్ ఎయ్ రా ఇరగదీసెయ్ రా
నే పెట్టుకున్న ఆశలన్ని నేలకొట్టినాదే ...
ఎయ్ ఎయ్ ఎయ్ రా ఇరగదీసెయ్ రా
యేయ్ ..ముద్దు ముద్దు మాటలాడి ముగ్గులోకి దింపి ..
జామకాయ తెంపినట్టు గుండెకాయ తెంపి
అడుగుతున్న ఇవ్వకుండ పట్టుకెల్లి పొతాందే ..... ఏ ..ఏ ..ఏ ..
ఎయ్ ఎయ్ ఎయ్ రా ఇరగదీసెయ్ రా
ఎయ్ ఎయ్ ఎయ్ రా ఇరగదీసెయ్ రా
ఎయ్ ఎయ్ ఎయ్ రా ఇరగదీసెయ్ రా
ఆ పిల్లికల్ల దొంగపిల్ల హాండిచ్చినాదే
ఎయ్ ఎయ్ ఎయ్ రా ఎయ్ రా ఎయ్ రా
దానక్క నత్తగుల్లా .. దీన్ని కాకులెత్తకెల్లా
దీనిమొహం చెత్తకెల్ల ..ఆలా బావ జైలుకెల్లా
కంటీ చూపుతో కత్తులు దించకే .. బుంగమూతితో బాంబులు పేల్చకే
పుణ్యం ఉంటది .. కొంప ముంచకే
అందగత్తెవీ కాదని అంటనా .. ప్రాణాలడిగితే ఇవ్వక ఉంటనా
ఇంత మంచి పిల్లగాన్ని ఏడిపిస్తే ఏమొస్తదే
ఎయ్ ఎయ్ ఎయ్ రా ఇరగదీసెయ్ ర
ఎయ్ ఎయ్ ఎయ్ రా ఇరగదీసెయ్ రా
ఎయ్ ఎయ్ ఎయ్ రా ఇరగదీసెయ్ రా
ఎయ్ ఎయ్ ఎయ్ రా ఇరగదీసెయ్ రా
మగజాతంటెనే మీకు గిట్టదే .. నిందలు వేయకా నిద్దర పట్టదే
ప్రేమ పుట్టదే .. చీమా కుట్టదే
డ్రామాలాడకే డాన్సులు కట్టకే .. ఎండు చేపలా ఎండాగట్టకే
ఎవడికో పడేబదులు నాకే హు హు హూ హూ ....ఊ ..ఊ .... ఉ ....
హేయ్ ఎయ్ ఎయ్ ఎయ్ రా ఇరగదీసెయ్ రా
ఎయ్ ఎయ్ ఎయ్ రా ఇరగదీసెయ్ రా
ఎయ్ ఎయ్ ఎయ్ రా ఇరగదీసెయ్ రా
ఎయ్ ఎయ్ ఎయ్ రా ఇరగదీసెయ్ రా
దానక్క నత్తగుల్లా .. దీన్ని కాకులెత్తకెల్లా
దీనిమొహం చెత్తకెల్ల ..ఆల్లబావ జైలుకెల్లా

0 Comments