Ism Song Lyrics Ism Movie (2016)
Movie: Ism
Lyrics: Puri Jagannadh
Music: Anup Rubens
Singer : Puri Jagannadh
జర్నలిజం ఇజం ఇజం ఇజం ఇజం
జర్నలిజం దిస్ ఈస్ పేట్రాటీజం
ఒకన్ని మించినోడొకడు సాలేగాల్లు
బ్లాక్ లో కొందామన్నా మంచోడు దొరకట్లా
సొసైటీ హౌస్ ఫుల్ విత్ లుచ్చాస్ అండ్ లఫంగాస్
అన్నా కిసీకో నై చోడ్ నా ...... ఓయ్ ...
జర్నలిజం ఇదీ నిజం ..జర్నలిజం పేట్రాటీజం
జర్నలిజం .. జర్నలిజం .. జర్నలిజం .. జర్నలిజం
ఇజం ఇజం ఇజం ఇజం ఇజం నిజం నిజం నిజం
భయం లేదు బెదురు లేదు ఎవడైతే ఏంటి బే
జాన్ మే దమ్ము హై .. చేతిలో పెన్ను హై .. వాడైతే గన్ను హై
జజ్జనకా జజ్జనకా సబ్ కొ బజాదో
ఉల్టాగా ఏదున్నా సీదా కర్దో
సబ్ నికాలో నంగా కర్దో
నంగా నంగా నంగా నంగా నంగా కర్దేరేయ్
జర్నలిజం ఇజం ఇజం ఇజం ఇజం
జర్నలిజం దిస్ ఈస్ పేట్రాటీజం
జర్నలిజం ఇజం ఇజం ఇజం ఇజం
జర్నలిజం దిస్ ఈస్ పేట్రాటీజం
పేపర్ మాగజిన్ రేడియో టీవీ వెబ్ సైట్ నెట్ వర్క్
యహీ హమార తాకత్
రాసేయ్ ప్రింటు చేసేయ్
ఏసేయ్ తాట తీసేయ్
చావండ్రా దేశం కోసం .. అంత కంటే గొప్ప పనేముంది
గన గన గన .. గన గన గన గంటలు మోగించేయ్
జనగణ మన జనగణ మన శంఖం పూరించు
సబ్ నికాలో నంగా కర్దో
నంగా నంగా నంగా నంగా నంగా కర్దేరేయ్
జర్నలిజం ఇజం ఇజం ఇజం ఇజం
జర్నలిజం దిస్ ఈస్ పేట్రాటీజం
జర్నలిజం ఇజం ఇజం ఇజం ఇజం
జర్నలిజం దిస్ ఈస్ పేట్రాటీజం
అన్నా కిసీకో నై చోడ్ నా ...... ఓయ్ ...

0 Comments