Hamsaro Song Lyrics Cheliya Movie (2017)



Hamsaro Song Lyrics Cheliya Movie (2017)

Movie:  Cheliya
Lyrics:  Sirivennela
Music:  A R Rahman
Singers:  Arjun Chandy, Haricharan, Jonita Gandhi
Cast:  Karthi, Aditi Rao Hydari



చిటికెలు వినవే బేబీ…
కిలకిలమనవే బేబీ…
అకటా ఏమననే నిను చూసి కాస్త మతిచెడెనే…
జాలైనా చూపలేవా బింకమా బిడియమా
ఓ లలనా నీ వలన ఇలా పిచ్చిపట్టి తిరుగుతున్నా
ఈ నేరం నీదేనంటే
నిందిస్తున్నాననుకుంటావా…
హంసరో మ్యారీ మీ మ్యారీ మీహంసరో
ఫ్లర్ట్ విత్ మీ గెట్ హై విత్ మీహంసరో
ఏమైనా ఎందుకైనా డోంట్ వర్రీ
హంసరో ఓహ్ హంసరో…
హంసరో ఓహ్ హంసరో…
హంసరో మ్యారీ మీ మ్యారీ మీ హంసరో
ఫ్లర్ట్ విత్ మీ గెట్ హై విత్ మీ
హంసరో సిద్ధంగా నేను ఉన్నా బీ రెఢీ
హంసరో ఓహ్ హంసరో…

ఆశకొద్దీ అడిగానే అనుకోవే ఆ టెక్కెందుకే
పిడివాదం మాని పోనీలే అంటే పోయిందేముందే
వెతకగనే కలిసొచ్చే వేళ
పిలిచిందే బాలా సందేహించాలా
మరుగెందుకే…
తగువేలనీ తెరదాటనీ దరిచేరనీ నీ నీ నీ నీ…
నీ నీ నీ నీ...... నీ నీ నీ నీ.... 
హంసరో మ్యారీ మీ మ్యారీ మీ
హంసరో
ఫ్లర్ట్ విత్ మీ గెట్ హై విత్ మీ హంసరో
ఏమైనా ఎందుకైనా డోంట్ వర్రీ
హంసరో ఓహ్ హంసరో…
హంసరో ఓహ్ హంసరో…
హంసరో మ్యారీ మీ మ్యారీ మీహంసరో
ఫ్లర్ట్ విత్ మీ గెట్ హై విత్ మీహంసరో
సిద్ధంగా నేను ఉన్నా బీ రెఢీ
హంసరో ఓహ్ హంసరో…

Reactions

Post a Comment

0 Comments