He Mama Mama Song Lyrics Takkari Donga Movie (2002)

Movie    :  Takkari Donga
Lyrics    :  Vennelakanti
Music    :  Manisharma
Singers  :  Kalpana, Tippu

హేయ్ మామా మామా మామా హేహే మామా వచ్చాడే వాస్కోడిగామా
హాయి మామా మామా మామా హాయి హాయి మామా చేశాడే నాటి హంగామా
లక్కి సోలక్కి నిను చూశానులే
డిక్కి డీడిక్కి ఆడేశానులే
లుక్కే నీ లుక్కే ఒక్కేసిందిలే
చుక్కే ఎంచక్కా పక్కేసిందిలే
సోనా సోనా సుల్తాన ఆడేయి ముల్తానా
నిన్నే వీడి వెళ్తానా ముద్దు ఖోరి వద్ద చేరన
జీనామర్నా ఏమయిన నీదే ఈ మైన
సోకే నీకు నజరానా నాధిన్ ధిర్నా
హేయ్ మామా మామా మామా హేహే మామా వచ్చాడే వాస్కోడిగామా
హాయి మామా మామా మామా హాయి హాయి మామా చేశాడే నాటి హంగామా

హేయ్ మామా మామా మామా హేహే మామా వచ్చాడే వాస్కోడిగామా
హాయి మామా మామా మామా హాయి హాయి మామా చేశాడే నాటి హంగామా
షాదీ మస్తానీ జల్సా చెయ్యని సూదీ సోగ్గాడ్ని ఒ చూపెయ్యనీ
మరో మచ్చారో సైజవ్వలరో హీరో నాహీరో ఇక నువ్వేవరో
ఆజా ఆజా నా రోజా చెయ్యాలే పూజ
తాజా తాజా కౌగిళ్ళ తపనల తకధిమిలో
లేజా లేజా లే రాజా వుందా కలేజా
ఐసా పైసా తేల్చేస్తా కాస్కో మచ్చా
హేయ్ మామా మామా మామా హేహే మామా వచ్చాడే వాస్కోడిగామా
హాయి మామా మామా మామా హాయి హాయి మామా చేశాడే నాటి హంగామా

హేయ్ మామా మామా మామా హేహే మామా వచ్చాడే వాస్కోడిగామా
హాయి మామా మామా మామా హాయి హాయి మామా చేశాడే నాటి హంగామా
హల్లో హయిబుల్లో నాకల్లోకిరా పిల్లా ఆ పిల్లా నా ఒళ్ళోకి రా
ముల్లా ఓ మల్లా నా గల్లీకి రా
గుల్లా రసగుల్లా ఒడి బళ్ళోకి రా
గోల గోల రంగోల గోలే చెయ్యాల
గోడ దూకే నీ ఈడు ఆడమంది రాసలీల
హోల హోల ఉయ్యాల వూగించెయ్యాల
వేళపాళా లేదింక వేసెయి ఈల
హేయ్ మామా మామా మామా హేహే మామా వచ్చాడే వాస్కోడిగామా
హాయి మామా మామా మామా హాయి హాయి మామా చేశాడే నాటి హంగామా

Reactions

Post a Comment

0 Comments