Guchchi Guchchi Song Lyrics Bujjigadu Movie (2008)
Movie: Bujjigadu
Lyrics: Kandikonda
Music: Sandeep Chowta
Singers: Shruthi Patak, Sandeep Chowta
Cast: Prabhas, Trisha
గుచ్చి గుచ్చి గుండె పండినాదిరా నచ్చి నచ్చి కౌగిలిచ్చినాదిరా
మెచ్చి మెచ్చి నేను వచ్చినానురా తెచ్చి తెచ్చి ప్రేమ ఇచ్చినానురా
అలి అలి ఒళ్ళు తాకుతానుగా గిలి గిలి నిన్ను చేరుతానుగా
ఓ సారి ఓ సారి ఒక్కసారి చేసిందే చేసేయ్ ఇంకోసారి
లావా లావ్ లవ్ లావా లోలోన నాలోన ఆనా ఆజానా నను పంధాకంలో
కోవా నను కోవా నీపైన నా ప్రేమా సోనా రాజానా లేవేసే దిల్‌నా తీయ
చేజారి చేజారి గుండజారి నా తీరే మారింది నీలో చేరి
గుచ్చి గుచ్చి గుండె పండినాదిరా నచ్చి నచ్చి కౌగిలిచ్చినాదిరా
మెచ్చి మెచ్చి నేను వచ్చినానురా తెచ్చి తెచ్చి ప్రేమ ఇచ్చినానురా
అలి అలి ఒళ్ళు తాకుతానుగా గిలి గిలి నిన్ను చేరుతానుగా
ఓ సారి ఓ సారి ఒక్కసారి చేసిందే చేసేయ్ ఇంకోసారి
మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునాం
కంటే భద్నామి శుభగే సంజీవ శరందాశతం
మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునాం
కంటే భద్నామి శుభగే సంజీవ శరందాశతం
మైనా ఏమైనా రాఅంటే నే రానా
పైన నా పైన నీవుంటే బెండైపోనా
జాణా నా వోనా చేశావే దివానా రానా నేరానా సబ్‌మిల్‌కే మిల్‌కేజానా
బంగారి బంగారి నిన్నే కోరి నీతోన వాలింది హద్దు మీరి

0 Comments