Evvaru Evvaru Song Lyrics Janatha Garage Movie (2016)



Evvaru Evvaru Song Lyrics Janatha Garage Movie (2016)

Movie    :  Janatha Garage
Lyrics    :  Ramajogayya Sastry
Music    :  Devi Sri Prasad
Singers  :  Vijay Prakash, Sukhwinder Singh

ఎవ్వరు ఎవ్వరూ వీరెవరూ ఎవరికీ వరుసకు ఏమవారు
అయినా అందరి బంధువులు జయహో జనతా
ఒక్కరు కాదు ఏడుగురు దేవుడు పంపిన సైనికులు
సాయం చేసే సాయుధులు జయహో జనతా
వెనుకడుగైపోరు మనకెందుకు అనుకోరు
జగమంతా మనదే పరివారం అంటారు
ప్రాణం పోతున్న ప్రమాదం అనుకోరు
పరులకు వెలుగిచ్చే ధైర్యంగా పుట్టారు
ఎవ్వరు ఎవ్వరూ వీరెవరూ ఎవరికీ వరుసకు ఏమవారు
అయినా అందరి బంధువులు జయహో జనతా
ఒక్కరు కాదు ఏడుగురు దేవుడు పంపిన సైనికులు
సాయం చేసే సాయుధులు జయహో జనతా

ఓహో ఆపదలో నిట్టూర్పు అది చాల్లే వీరికి పిలుపు
దూసుకుపోతారు దుర్మార్గం దులిపేలా ఆ ..
ఎక్కడిక్కడ తీర్పు వీరందించే ఓదార్పు
తోడై ఉంటారు తోబుట్టిన బంధంలా
మనసే కష్టంగా మనిషికి చుట్టంగా మేమున్నామంటారు
కన్నీళ్లలో నవ్వులు పూయిస్తూ
ఎవ్వరు ఎవ్వరూ వీరెవరూ ఎవరికీ వరుసకు ఏమవారు
అయినా అందరి బంధువులు జయహో జనతా
ఒక్కరు కాదు ఏడుగురు దేవుడు పంపిన సైనికులు
సాయం చేసే సాయుధులు జయహో జనతా

మ్ ధర్మం గెలవని చోట తప్పదు కత్తుల వేట
తప్పు ఒప్పేదో సంహారం తరువాత ఆ ..
రణమున భగవద్గీత చదివించి మన గత చరిత
రక్కసి ముక్కలకు బ్రతికే హక్కే లేందంటూ
ఎవరో వస్తారు మనకేదో చేస్తారు
అని వేచే వేదనకు జవాబే యీ జనతా
ఎవ్వరు ఎవ్వరూ వీరెవరూ ఎవరికీ వరుసకు ఏమవారు
అయినా అందరి బంధువులు జయహో జనతా
ఒక్కరు కాదు ఏడుగురు దేవుడు పంపిన సైనికులు
సాయం చేసే సాయుధులు జయహో జనతా
Reactions

Post a Comment

0 Comments