Eeru Vaka Song Lyrics Oke Okkadu Movie (1999)
Movie: Oke Okkadu
Lyrics: A M Ratnam, Siva Ganesh
Music: A R Rahman
Singers: Srinivas, Swarnalatha
Cast : Arjun, Manisha Koirala
ఏరువాక సాగుతుండగా చుట్టు పైర గాలి వీస్తుండగా
నేనేరుదాటి అయ్యకేమో సద్ది కూడు తీసుకెళ్ళా
ఎన్నో మంచి మంచి శకునాలు చూసి నేను మురిసిపోయా
ఏరువాక సాగుతుండగా చుట్టూ పైర గాలి వీస్తుండగా
నేనేరుదాటి అయ్యకేమో సద్ది కూడు తీసుకెళ్ళా
ఎన్నో మంచి మంచి శకునాలు చూసి నేను మురిసిపోయా
ఒకవైపు కన్నదిరే మరో వైపు మేనదిరే
వీధుల్లో నిండిన కుండలు మ్రోగెను గంటలు ఏలనో
ఒక పూలమ్మి ఎదురొచ్చి పాడి ఆవోకటి కనిపించి
ఇక ఏమౌతుందో ఏటౌతుందో
ఈ చిన్న దాన్ని దైవమొచ్చి వరమిచ్చినో... ఓ
ఏరువాక సాగుతుండగా చుట్టూ పైర గాలి వీస్తుండగా
నేనేరుదాటి అయ్యకేమో సద్ది కూడు తీసుకెళ్ళా
ఎన్నో మంచి మంచి శకునాలు చూసి నేను మురిసిపోయా
సొంపైన సంపంగి నీ చెంపలోన కెంపు ఉంది
నా కళ్ళలోన గూడు కట్టి చెవిలోన పాడే చిలకా
నువ్వు అందకుండ పోతుంటే నన్ను వీడిపోవు వయసు
సొంపైన సంపంగి నీ చెంపలోన కెంపు ఉంది
నా కళ్ళలోన గూడు కట్టి చెవిలోన పాడే చిలకా
నువ్వు అందకుండ పోతుంటే నన్ను వీడిపోవు వయసు
ఒక ఘడియ కౌగిళి బిగియించి నా ఊపిరాపవే ఓ చెలియా...
నీ గుండె లోగలనే చేరా నన్ను కొంచెం హత్తుకో చెలికాడా...
చినుకంటి చిరుమాట వెలుగంటి ఆ చూపు
దేహమింక మట్టిలో కలిసిపోయేవరకు ఓర్చునో
ప్రాణం నా చేంతనుండంగా నువు మరణించిపోవుటెలా
అరె నీ జీవమే నేనేనయా చంపదలచు మరణమైన మాయమయా...
నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా
నువ్వు స్నానమాడ పసుపులాగ నన్ను కొంచెం పూసుకోవే
నీ అందెలకు మువ్వలాగ నన్ను కొంచెం మార్చుకోవే
ఒక కంట నీరొలుకా పెదవెంట ఊసొరనకా
నీ వల్ల ఒక పరి జననం ఒక పరి మరణం ఐనది
అరె పారేటి సెలయేరు అల సంద్రాన కలిసినట్టు
గుండె నీ తోడుగా వెంటాడెనే
అరికాలు మరిచి అడవి చెట్టు పూసెనులే
నెల్లూరి నెరజాణ నే కుంకుమల్లే మారిపోనా
నువ్వు స్నానమాడ పసుపులాగ
నిన్ను కొంచెం పూసుకుంటా
నీ అందెలకు మువ్వలాగ నన్ను కొంచెం
మార్చుకుంటా
ఓ... ఓ... ఓ... ఓ...

0 Comments