Diyalo Diyalo Song Lyrics 100% Love Movie (2011)



Diyalo Diyalo Song Lyrics 100% Love Movie (2011)

Movie:  100% Love
Lyrics:  Chandrabose
Music:  Devi Sri Prasad
Singers:  Priya Himesh, Murali

ఆ ముద్దుల మువ్వరావు గారి పెద్దమ్మాయి
పద్దెనిమిదవ ఏట పైటేసుకుందంట డియాలో డియాల
చిన్నవీధి సక్కేలా చిట్టెమ్మగారి చిన్నకోడలు
నలభైవ ఏట నీళ్ళోసుకుందంట డియాలో డియాల
రంగుల రాజారావు గారి మూడవ అమ్మాయి
పక్కింటి పుల్లారావు గారి నాల్గవ అబ్బాయితో
జంపు జలానీ అంటా డియాలో డియాల
మేనకింటి మంగతాయారు గాజుల చిట్టెమ్మ
దుబాయ్ సత్యవతి ఆల్లాల్ల మొగుల్ని వదిలేసారంటా డియాలో డియాల
ఆళ్ళ కథలు మాత్రం నేను చెప్పలేను గానీ
ఆళ్ళ కథలు ఆళ్ళే చెప్పుకుంటారంటా డియాలో డియాల
మొదలెట్టవే మంగతాయారు

అద్దరూపాయి ఇచ్చాడు అద్దం కొనుక్కోమన్నాడు
డియాలో డియాల డియ్యా డియ్యా డియ్యాల
ఒక్కరుపాయి ఇచ్చాడు స్టిక్కర్ కొనుక్కోమన్నాడు
డియాలో డియాల డియ్యా డియ్యా డియ్యాల
రెండు రుపాయిలిచ్చాడు రిబ్బెను కొనుక్కోమన్నాడు
డియాలో డియాల
మూడు రుపాయలిచ్చాడు ముక్కెర కొనుక్కోమన్నాడు
డియాలో డియాల
పది రుపాయలిచ్చీ పాండ్స్ పౌడరు కొనుక్కోమన్నాడు
నలభై రుపాయలిచ్చీ నకిలీ నెక్లెస్ కొనుక్కోమన్నాడు
అన్నీ కొనిచ్చీ అలంకరించీ ఐదు లక్షలకు బేరంపెట్టీ
ఆసలేని పసలేని ముసలోడికి నన్నమ్మేసాడు
పిల్లా నీ బావనిస్తవా తోలుకొని తెల్లారి తీసుకొస్తాను
డియాలో డియల
పిల్ల నీ బావనిస్తావా ఏడి కాస్తా చల్లారబెట్టుకొస్తాను
డియాలో డియాల
అమ్మో నా బావనిస్తానా జూనియర్ షారుక్ ని జారనిస్తానా
అమ్మో నా బావనిస్తానా ఇంకో కాజోల్ ని చావనిస్తానా

మేనకింటి మంగతాయారు మీముందు మిలమిల మెరిసిపోయింది
గాజుల చిట్టెమ్మ మీముందుకు గలగల వచ్చేస్తుంది

గజ్జెల చప్పుడు విన్నడా ఎక్కడికెల్లావు అంటాడు
డియాలో డియాల డియ్యా డియ్యా డియ్యాల
గాజుల ఊపుడు విన్నాడా ఎవడికి సైగలు అంటాడు
డియాలో డియాల డియ్యా డియ్యా డియ్యాల
పక్కింటోడికి పొలమారిందా నువ్వే తలిసావంటాడు
డియాలో డియాల
పొరిగింటోడికి జ్వరం వచ్చిందా నీపై దిగులంటాడు
డియాలో డియల
దోమకుట్టిందన్నానా... ఆడా మగా అంటాడు...పోని
చీమ కుట్టిందన్నానా...చిన్నా పెద్దా అంటాడు..
వాడికి వీడికి లింకులు పెట్టీ ఉన్నవి లేనివి రంకులు కట్టీ
శీలానికి సంకెళ్ళేసి చిలకే కొట్టని జామపండయ్యాను
అయ్యో పాపం
పిల్లా నీ బావనిస్తవా సాటుకెళ్లి లేటుగొస్తాను డియాలో డియల
పిల్ల ని బావనిస్తావా నా మొగుడుకున్న డౌటులన్నీ రైటు చేస్తాడు
డియాలో డియాల
అమ్మో నా బావనిస్తానా అంతగొప్ప లక్కు నీకు దక్కనిస్తానా
అమ్మో నా బావనిస్తానా వాడికున్న తిక్కనీకు ఎక్కనిస్తానా

అరే జరగండి జరగండి జరగండి జర దూసుకుంటూ
వచ్చేస్తుంది దుబాయ్ సత్యవతి

దుడ్డు కావాలన్నడు దుబాయ్ నన్ను పంపాడు
డియాలో డియాల డియ్యా డియ్యా డియ్యాల
ఫ్రిడ్జ్ టీవీ కొంటేనే పైసల్ పంపియ్మన్నాడు
డియాలో డియల డియా డియా డియల
సోఫా సెట్ కొంటేనే సొమ్ములు పంపిమన్నాడు
డియాలో డియల
డబల్ కాట్ కొంటేనే డబ్బులు పంపియ్మన్నాడు
డియాలో డియల
ఇయన్నీ పెట్టాలంటే ఇల్లు కావాలన్నాడు
ఈస్ట్ ఫేసులో కొంటేనే ఇంకా పంపియ్మన్నాడు
సాలిడ్గ సెట్లయమంటూ బోలెడు ఆశతో ఫ్లయిటే
దిగితే ఈస్ట్ ఫేస్ ఇంటిలోన డబల్ కాట్ బెడ్ పైన
సెకండ్ సెటప్ చూసి నేను అప్సెట్ అయ్యాను
తుస్
పిల్ల నీ బావనిస్తావా అప్సెట్ సెట్ చేసుకొని తీసుకోస్తాను
డియాలో డియలో
పిల్ల ని బావనిస్తావా దుబాయ్ సెంట్ బుడ్డిలోన ముంచుకొస్తాను
డియాలో డియలో
అమ్మో నా బావనిస్తానా ఆయిల్ బావిలోన దుకానిస్తానా
అమ్మో నా బావనిస్తానా వీడి చెట్టు నీకు అంటనిస్తానా

ఓరిఓరిఓరిఓరి ఈ ముగ్గురు కథలైతే నాకు తెలుసుగాని
ఇదెవరో కొత్తబండిరా బాబు రైమంటూ గుద్దుకుంటూ వచ్చేస్తాoది

ఇలియానాకే ఈర్షపుట్టే నడుమేనాదని అన్నాడు
డియాలో డియల
ముమైత్ఖాన్కి ధమాక్ తిరిగే ఉడుకెనాదని అన్నాడు
డియాలో డియల
శ్రేయకే సెమటలుపుట్టే సోకెనాదాని అన్నాడు
డియాలో డియల
అనుష్కనే ఎనక్కినెట్టే సరుకే నాదని అన్నాడు
డియాలో డియల
ఫ్రంట్ బ్యాక్ చూసాడు మెంటలెక్కి పోయాడు
అప్ డౌన్ చూసాడు అప్పడం  అయ్పోయాడు
పేస్ చూసి... అ.. పేస్ హుసి
హే పేస్ చూసి ఫ్రీజయిపోయి ప్యాచ్లు మొత్తం లుసైపోయి
పాపకి నేను సరిపోనంటు పారిపోయాడు

బాబో అంత గొప్ప ఫేస్ఆ జరామక్కూడా చూపించరాదే

పిల్లని బావనిస్తావా కంటి చూపుతోనే సప్పరిస్తాను
డియాలో డియాలో
పిల్లని బావనిస్తావానోటిమాటతోనే నంజుకుంటాను
డియాలో డియల
ఓకేనా  భావనిస్తాను జూనియర్ షార్కుని జంటచేస్తాను
నీకేనా  భావనిస్తాను ఇంత అందగత్తె గాడు లేదంటను
పిల్లని బావనివ్వకు  నమ్ముకున్న  తోడునెప్పుడు వీడనివ్వవు
డియాలో డియాలో
పిల్ల నీ భావనివ్వకు జీవిత్తాని మోడులాగా మారానివ్వకు
డియాలో డియాలో

Reactions

Post a Comment

0 Comments