Disturb Chestha Ninnu Song Lyrics Nenu Local Movie (2017)

Disturb Chestha Ninnu Song Lyrics Nenu Local Movie (2017)

Movie:  Nenu Local
Lyrics:  Sri Mani
Music:  Devi Sri Prasad
Singer:  Prudhvi Chandra
Cast:  Nani, Keerthy Suresh

డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ చేస్తా నిన్ను
నీకిష్టం ఇష్టం ఇష్టం ఇష్టం అయ్యేవరకు నేను
ఓసి ఓసి ఓసి ఓసి మల్లే పువ్వా
తోసి తోసి నన్ను పక్కనేస్తావా
తామరాకుమీద నీటి బొట్టు నువ్వా
పట్టుకుంటే ఫట్టుమంటు జారిపోతావా
ఓసి ఓసి ఓసి ఓసి పాలకోవా
చూసి చూసి ఫేసు తిప్పుకెళతావా
ఫేక్ బుక్ లాగా నన్ను చూస్తావా
అంటుకుంట సర్రుమంటు పారిపోతావా
హే పిల్లా నీ కళ్ళను డిస్టర్బ్ చేసే రంగుల కలలన్ని
హే పిల్లా ఈ లోకం నుంచి చోరీ చేసేయనా
హే పిల్లా నీ మనసుని డిస్టర్బ్ చేసే తీయని మాటల్ని
హే పిల్లా ఏ భాషలో ఉన్నా దాచేచెయ్నా
డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ చేస్తా నిన్ను
నీకిష్టం ఇష్టం ఇష్టం ఇష్టం అయ్యేవరకు నేను
హే డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ చేస్తా నిన్ను
నీకిష్టం ఇష్టం ఇష్టం ఇష్టం అయ్యేవరకు నేను

మార్నింగే వస్తే న్యూస్ పేపర్లా వస్తా
ఓ షాకింగ్ న్యూసవుతా నిను డిస్టర్బ్ చేసేలా
నువు ఛానల్సే పెడితే నే స్క్రోలింగ్లో వస్తా
లవ్ మెసేజైపోతా నిను డిస్టర్బ్ చేసేలా
హే పిల్లా నీ కళ్ళకు కట్టిన గంతలు మొత్తం విప్పేస్తా
హే పిల్లా లవ్ లోన వింతలు నీకే చూపిస్తా
హే పిల్లా నీ పెదవులు కుట్టిన సూదో ఏదో పట్టేస్తా
హే పిల్లా నీ లోపలి మాటలు కౌంట్ డౌన్ వింటా
డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ చేస్తా నిన్ను
నీకిష్టం ఇష్టం ఇష్టం ఇష్టం అయ్యేవరకు నేను
హే డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ చేస్తా నిన్ను
నీకిష్టం ఇష్టం ఇష్టం ఇష్టం అయ్యేవరకు నేను

హే రాముడ్నే సీతే ఏ డిస్టర్బ్ చేయకపోతే
అరె పదిమంది మెచ్చే రామాయణ ముంటుందా
కృష్ణుడ్నే రాధే ఏ డిస్టర్బ్ చేయకపోతే
ఈ లవ్ స్టొరీ బాధే మన లైఫ్ ని చుట్టేదా
హే పిల్లా నీ ట్రాకేదైనా నా రూట్లోకే వచ్చేలా
హే పిల్లా లవ్ ఫ్లైట్ కి నువ్వే టేకాఫ్ ఇచ్చేలా
హే పిల్లా నా కన్నా గ్రేట్ లవర్ లేడనిపించేలా
హే పిల్లా నాకోసం నువ్వే పడి చచ్చేలా
డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ చేస్తా నిన్ను
నీకిష్టం ఇష్టం ఇష్టం ఇష్టం అయ్యేవరకు నేను
హే డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ చేస్తా నిన్ను
నీకిష్టం ఇష్టం ఇష్టం ఇష్టం అయ్యేవరకు నేను

Reactions

Post a Comment

0 Comments