Colorful Chilaka Song Lyrics Express Raja Movie (2015)


Colorful Chilaka Song Lyrics Express Raja Movie (2015)

Movie:  Express Raja
Lyrics:  Bhaskara Bhatla
Music:  Praveen Lakkaraju
Singer:  Narendra


హేయ్.. కాటుకేట్టిన కాళ్ళని జూస్తే
కైటు లాగా ఎగిరేను మనసే
అయ్యా బాబోయ్ ఇంతంధంగా ఎట్టా పుట్టవే
చేతి గాజులు సవ్వడి చేస్తే
చేప లాగా తుల్లేను వయసే
తస్సదియ్య గుండెళ్లోన మంటే పెట్టావే
అరే కలర్ఫుల్లు చిలక
నీధే కలర్ఫుల్లు నడక
ఓ కలర్ సోడా కొడుతూ
నీతో కలర్ ఫోటో ధిగుతా
అరే కలర్ఫుల్లు చిలక
నీధే కలర్ఫుల్లు నడక
ఓ కలర్ సోడా కొడుతూ
నీతో కలర్ ఫోటో ధిగుతా

అందాల మోనాలిసా
ఆ పేంటింగు నేను చూశా
అరే ఆ సోయగం నీ ముంధర
ఏ మూలకోస్తాధె
భూగోళం అంత తిరిగా
అరే గుగుల్లో మొత్తం  వెతిక
ఇన్ని చమక్కులు తలుక్కులు నేనైతే చూడ్లేదే
పాల పుంతకి ప్రాణం వస్తే
పాల పిట్టకి పరికిని వేస్తే
జాబిలమ్మే జాతరకొస్తే నీలా  ఉంటుంధే
అరే కలర్ఫుల్లు చిలక
నీధే కలర్ఫుల్లు నడక
ఓ కలర్ సోడా కొడుతూ
నీతో కలర్ ఫోటో ధిగుతా
అరే కలర్ఫుల్లు చిలక
నీధే కలర్ఫుల్లు నడక
ఓ కలర్ సోడా కొడుతూ
నీతో కలర్ ఫోటో ధిగుతా

నువ్వేమో చాలా గ్రేటు
నీ చిరునవ్వుకెడితే రేటు
అరే బాహుబలి బుకింగు ల కొట్టెసుకుంటరే
నువ్వుగాని పెడ్తే పార్టీ
అరే నీకింకా ఉండధూ పోటీ
నీ సొగస్సుకే ధాసోహమై
జేజేలు కొడతరే
న్యూటన్ ఏమో మళ్లీ పుడితే
ఇంత అంధం కంట్లో పడితే
భూమికన్నా మించిన గ్ర్యావిటీ
నీకే అంటడే
అరే కలర్ఫుల్లు చిలక
నీధే కలర్ఫుల్లు నడక
ఓ కలర్ సోడా కొడుతూ
నీతో కలర్ ఫోటో ధిగుతా
అరే కలర్ఫుల్లు చిలక
నీధే కలర్ఫుల్లు నడక
ఓ కలర్ సోడా కొడుతూ
నీతో కలర్ ఫోటో ధిగుతా

Reactions

Post a Comment

0 Comments