Hello Hello Song Lyrics Bhale Bhale Magadivoi Movie (2015)
Movie: Bhale Bhale Magadivoi
Lyrics: Srimani
Music: Gopi Sunder
Singers : Karthik, Chinmayi
హెల్లొ హెల్లొ ఏ మాట చెప్పాక ఓ పిల్లో
హెల్లొ హెల్లొ వొదిలేయకే నన్నే ఊహల్లో
నెలేనే నీలో ఓ
చల్ చలో నా హల్చాల్ కర్లో న
నీ రాకతో నా లైఫ్ఎః కలర్‌ఫుల్ హై న
లవ్ ఫీల్-లో నా ఫాలింగ్ ఆవతున్న
నీ మాటకి నా హార్ట్ ఏ ఫ్లైయింగ్ అ లోన
నా పెదలలో ఉన్నదే
నీ పదాలలో ఉన్నదే
నీకల చెప్పాలన్నదే ఇదే
హెల్లొ హెల్లొ నే వేటింగ్ నీ ఊహల్లో
హెల్లొ హెల్లొ నే తడిసానే లవ్ వెన్నల్లో
నను చూశా నీలో హో
చల్ చలో న హల్చాల్ కార్లో న
నీ రాకతో నా లైఫే కలర్‌ఫుల్ హై న
లవ్ ఫీల్-లో నా ఫాలింగ్ ఆవతున్న
నీ మాటకి నా హార్ట్-ఏ ఫ్లైయింగ్-అః లోన
బటర్‌ఫ్లై నేను ఫ్లవర్ అ నువ్వా
నో నో నే బెటర్ హాఫ్ ఏ నేను
హనీ నువ్వే నే హనీ బీ నేను
నో నో నీ హనీ క్వీన్ ఎః నేను
నా కలల నువ్వా నాకు నిదూరనివ్వ
నీ వొళ్లో వెన్నల్లో ఎద చదారనివ్వ
హెల్లొ హెల్లొ నేయ్ తడిసానే లవ్ వెన్నల్‌లో
హెల్లొ హెల్లొ లవ్ అట్ల్యాంటికే గుండెల్లో
మునిగా లవ్ సీ లో ఓహూ
చల్ చలో న హల్చాల్ కార్లో న
నీ రాకతో నా లైఫే కలర్‌ఫుల్ హై న
లవ్ ఫీల్-లో నా ఫాలింగ్ ఆవతున్న
నీ మాటకి నా హార్ట్-ఏ ఫ్లైయింగ్-అః లోన
పూల కుండి అయ్యే దాచింది గుండె
ఆ పూలకు ప్రాణం నేనవ్తలే
కల మార్కెట్ అయ్యే నా కళ్ళు రెండే
ఆ కలలే రెప్పలు దాటిస్తలే
నాకు తెలియదు లే నిను విడువటమే
మాయల్లే మరిచలె నిను మరువడమే
హెల్లొ హెల్లొ నేయ్ తడిసనే లవ్ వెన్నల్‌లో
హెల్లొ హెల్లొ లవ్ అట్ల్యాంటిక్-ఎః గుండెల్లో
మునిగా లవ్ సీ లో ఓహూ

0 Comments