Takadhimi Song Lyrics Ami Thumi Movie (2017)


Takadhimi Song Lyrics Ami Thumi Movie (2017)

Movie:  Ami Thumi
Lyrics:  Sirivennela
Music:  Manishamra
Singers:  Sweekar Agasthi, Ramya Behra
Cast     :  Adavi Shesh, Srinivas Avasarala, Eesha Rebba, Aditi Mykal


తకధిమి తాన ధింతనా తాన
తెగబడు ఈడు తొందరిది కన్న
తకధిమి తాన ధింతనా తాన
తగువుల మారి తంతు ఇది రన్న
కలలాడు మండపం లోన
పెల పెల మంటు పెల్లి జరిగేన
వలదను వారు వెంట పడుతున్న
వలచిన వారు మాటవినరన్న
ఎంతటి నిఘా కాపు కాస్తున్న
తుంటరి దగా దాగునా
ఎంచక్కహ రాసిపెట్టుంటె
తదుపరి కదే ఆగునా
పట్టండి పుస్తె కట్ర
కొట్టండి పెల్లార్కెస్త్రా
తేల్చేద్దాం అమీ తుమీ...
తకధిమి తాన ధింతనా తాన
తెగబడు ఈడు తొందరిది కన్న
తకధిమి తాన ధింతనా తాన
తగువుల మారి తంతు ఇది రన్న

ఎక్కడ్ర మేల తాలాలు
అడ్రస్ చెప్పి చావరా
భాంచన్ కాల్ మొక్త బాబు
నాకేమి ఎర్క లేదయా
చస్తాడ ఏంటొ వాడ్నొదిలెయ్
నడిరోడ్లొ ఏంటి జాతర
ఊరికే గొడవేంటిరా మొగడ
గూగుల్లో కొట్టి చూడరా
సిగ్గుతొ మొహం దించుకొ కొంచం
పెల్లికి అదో ముచ్చట
అంతటి మహా నేరమేం చేసాం
ఎందుకు తలొంచాలట...
సరదాల కంగారేమి
జరిపిద్దాం రామరామి
కానున్న అమీ తుమీ...
తకధిమి తాన ధింతనా తాన
తెగబడు ఈడు తొందరిది కన్న
తకధిమి తాన ధింతనా తాన
తగువుల మారి తంతు ఇది రన్న
తకధిమి తాన ధింతనా తాన
వలదను వారు వెంట పడుతున్న
తకధిమి తాన ధింతనా తాన
వలచిన వారు మాటవినరన్న
తకధిమి తాన ధింతనా తాన
కలకలలాడు మడపం లోన
తకధిమి తాన ధింతనా తాన
పెల పెల మంటు పెల్లి జరిగేన

Reactions

Post a Comment

0 Comments