Muripinchey Song Lyrics Krishna Movie (2007)
Movie: Krishna
Lyrics: Chandrabose
Music: Chakri
Singers: Fareedh, Kousalya
మురిపించే మైనా ఓ మైనా మైనా మైనా మనసొదిలేసానా నీలోన
మురిపించేమైనా నా మైనా మైనా మతిపారేసావే నీ పైనా
నువు చూస్తేనే చెడిపోతున్నా నీకై నే పడి చస్తున్నా
నీతోనే నడిచొస్తున్న ఓయినా చెయ్యి వేస్తే నే చిలికవుతున్నా
రాస్తేనే పలకవుతున్న చేస్తే నీ చెలి మవుతున్నా సరేనా
తు లకజా తు లకజా తు లకజా లకజా లకజా సోనా
తు లకజా లకజా లకజా జానే జానా
మురిపించే మైనా ఓ మైనా మైనా మైనా మనసొదిలేసానా నీలోన
నచ్చావే నువ్వే నాకు చానచానా ఇచ్చెయేనా నేనే నీకు రాజ్యాలైనా
నీ రాజ్యం కన్నా సామ్రాజ్యం కన్నా యమధర్జాగున్నా రవితేజం మిన్నా
పోనా పోనా వరదల్లె పొంగిపోనా
కోనా కోనా వెయ్యేళ్ళు ఏలుకోనా
తు లకజు తు లకజా తు లకజా లకజా లకజా సోనా
తు లకజా లకజా లకజా జానే జానా
మురిపించే మైనా ఓ మైనా మైనా మైనా మనసొదిలేసానా నీలోన
తెప్పిస్తా నీకై నేను మెరుపుల మేన
మురిపిస్తా నీపై నేను తారల వాన
ఆ మెరుపుల కన్నా ఈ తారల కన్నా నీ మగసిరి మిన్నా
నా ముద్దుల కన్నా
జాన జాన కాజెయ్య నా ఖజానా
ఖాన ఖాన కౌగిళ్ళ బంధిఖాన
తు లకజా తు లకజా లకజా లకజా లకజా సోనా
తు లకజా లకజా లకజా లకజా జానే జానా
మురిపించే మైనా ఓ మైనా మైనా మైనా మనసొదిలేసానా నీలోన
మురిపించేమైనా నా మైనా మైనా మతిపారేసావే నీ పైనా
నువు చూస్తేనే చెడిపోతున్నా నీకై నే పడి చస్తున్నా
నీతోనే నడిచొస్తున ఓయినా చెయ్యి వేస్తే నే చిలికవుతున్నా
రాస్తేనే పలకవుతున్న చేస్తే నీ చెలి మవుతున్నా సరేనా
తు లకజా తు లకజా తు లకజా లకజా లకజా సోనా
తు లకజా లకజా లకజా జానే జానా
మురిపించే మైనా ఓ మైనా మైనా మైనా మనసొదిలేసానా నీలోన

0 Comments