Suppanathi Song Lyrics Dubai Seenu Movie (2007)


Suppanathi Song Lyrics Dubai Seenu Movie (2007)

Movie:  Dubai Seenu
Lyrics:  Ramajogayya Sastry
Music:  Manisharma
Singers:  Manikka Vinayagam, Anuradha Sri Ram
Cast     :  Ravi Teja, Nayanatara



కజకిస్థాన్ కాలేష బాబాక ఇనాం కాసర్లపూడి పైడితల్లి
పెద్దమ్మ పుణ్యం ఇష్టపడ్డ పిట్టను బుట్టలో పెట్టుకున్నావ బాయా
అట్టాకాదని ఏడబ్బగా డెదిరొచ్చినఆ డబ్బగాడొచ్చిన
నీ దెబ్బకు అప్పుడమప్పడమై పోతారు

చుప్పనాతి బుల్లిరొ సూది గుచ్చుతందిరో సుర్రుమంది వేడి
కత్తిలాంటి పిల్లరో కాకరే పుతోందిరో కోరుకుంది దాడి
పేకనాది కోకనీది కూతనాది కోతనీది ఏకమైతే తప్పేముంది
లయోలయో లజ్జనక లగ్గాలె పెట్టాలె
లయోలయో లజ్జనక లంచాలే పెట్టాలె
వెయ్యాలయ్యొ ముద్దల ముళ్ళే
లబొ దిబొ బాచీకి పప్పన్నం పెట్టాలె మళ్ళి మళ్ళి పుల్లెడితే
చిప్పన్నం పెట్టాలె ఎడా పెడా అప్పడ మేలే

అ ఆ లో అందాలు ఇ ఈ లొ ఇల్లరికాలు ఇస్తా ఇందా
ఆహా ఓహో మత్తే చల్లాలే ఆడో ఈడో నన్నే గిచ్చావే
ఇదిగొ ఇవ్వాలె విధిగా నవ్వాలే అది కూడా నీవల్లే
చెరుకే పిండాలే సరుకే దించాలే సరిగా తేల్చలగాలే
లయోలయో లజ్జనక లగ్గాలె పెట్టాలె
లయోలయో లజ్జనక లంచాలే పెట్టాలె
వెయ్యాలయ్యొ ముద్దల ముళ్ళే
లబొ దిబొ బాచీకి పప్పన్నం పెట్టాలె మళ్ళి మళ్ళి పుల్లెడితే
చిప్పన్నం పెట్టాలె ఎడా పెడా అప్పడ మేలే

ఆ చంప ఈ చంప ఆరా రా గిల్లుకుపొన కూన జాన
లేలొ లేలొ లేలొ ఏమైన అన్నీ నీకై దాచానంటున్న
చొరవ చూశాలే బరిలో దూకానె ఎరనం దూనలగాలే
గడియే తీశాతే తలుపే మూసాలే గడియైన ఆగనులే
లయోలయో లజ్జనక లగ్గాలె పెట్టాలె
లయోలయో లజ్జనక లంచాలే పెట్టాలె
వెయ్యాలయ్యొ ముద్దల ముళ్ళే
లబొ దిబొ బాచీకి పప్పన్నం పెట్టాలె మళ్ళి మళ్ళి పుల్లెడితే
చిప్పన్నం పెట్టాలె ఎడా పెడా అప్పడ మేలే
చుప్పనాతి బుల్లిరొ సూది గుచ్చుతందిరో సుర్రుమంది వేడి
కత్తిలాంటి పిల్లరో కాకరే పుతోందిరో కోరుకుంది దాడి
పేకనాది కోకనీది కూతనాది కోతనీది ఏకమైతే తప్పేముంది
లయోలయో లజ్జనక లగ్గాలె పెట్టాలె
లయోలయో లజ్జనక లంచాలే పెట్టాలె
వెయ్యాలయ్యొ ముద్దల ముళ్ళే
లబొ దిబొ బాచీకి పప్పన్నం పెట్టాలె మళ్ళి మళ్ళి పుల్లెడితే
చిప్పన్నం పెట్టాలె ఎడా పెడా అప్పడ మేలే

Reactions

Post a Comment

0 Comments