Naa Pranama Song Lyrics Daddy Movie (2001)

Naa Pranama Song Lyrics Daddy Movie (2001)

Movie:  Daddy
Lyrics:  Sirivennela
Music:  S A Rajkumar
Singers:  Udit Narayana, Chitra
Cast:  Chiranjeevi, Simran


గరెగపరిస గరెగమప
గరెగపరిస గరెగమప
నా ప్రాణమ సుస్వాగతం
నీదే సుమా ఈ జీవితం
అనురాగమ అభినందనం
అనుభందమా సుభవందనం
నీకోసమె పుట్టాననీ నా ఊపిరన్నదీ
ఏనాటికీ విడిపోననీ చెప్పాలనున్నదీ
మరొక్క మారను ఆ మాటె మనస్సు వింటుందీ
పదే పదే ఎద నీ మాటె స్మరిస్తు ఉంటుందీ
గరెగపరిస గరెగమప
గరెగపరిస గరెగమప

నడిరేయె నిలవదుగ వెన్నెలగ నువ్వు నవ్వుతుంటె
ఈ హాయి చెదరదుగ నా జతగా నువ్వు చెంతనుంటె
చలికాలం రాదుగా వెచ్చనైన కౌగిలికి
చిగురిపుడు రాలదుగా పచ్చనైన ఆశలకీ
ప్రేమె పందిరై బ్రతుకే విరబూసె వేల
మరొక్క మారను ఆ మాటె మనస్సు వింటుందీ
పధె పధె ఎద నీ మాటె స్మరిస్తు ఉంటుందీ
గరెగపరిస గరెగమప
గరెగపరిస గరెగమప
హా… నా ప్రాణమ సుస్వాగతం
నీదే సుమా ఈ జీవితం

ఎడబాటె వంతెనగ నడిపెనుగా నిన్ను చేరుకోగ
తడబాటె నర్తనగ నీ నడక నన్ను వెతికి రాద
సంకోచం తీర్చగా ముద్ద బాస చెస్తున్న
సంతోషం సాక్షిగా మూగ భష వింటున్నా
నీలొ లీనమై నేనే నీవనిపించేల
మరొక్క మారను ఆ మాటె మనస్సు వింటుందీ
పదే పదే ఎద నీ మాటె స్మరిస్తు ఉంటుందీ
నా ప్రాణమ సుస్వాగతం
నీదే సుమా ఈ జీవితం
నీకొసమె పుట్టాననీ నా ఊపిరన్నదీ
ఏనాటికీ విడిపోననీ చెప్పాలనున్నదీ
మరొక్క మారను ఆ మాటె మనస్సు వింటుందీ
హా పదే పదే ఎద నీ మాటె స్మరిస్తు ఉంటుందీ
గరెగపరిస గరెగమప
గరెగపరిస గరెగమప


Reactions

Post a Comment

0 Comments