Maa Daddy Pockets Song Lyrics Oh My Friend Movie (2011)

Movie:  Oh My Friend
Lyrics:  Krishna Chaitanya
Music:  Rahul Raj
Singer:  Siddharth
Cast     :  Siddharth, Shruti Haasan, Hansika

Hey Hyderabad
you guys ready to rock and roll
I can't hear you
let's do this

మా డాడీ పాకెట్స్ ఎపుడూ ప్లెoటి ప్లెoటి రా
నా రెండూ పాకెట్స్ ఎపుడూ ఎంప్టీ ఎంప్టీ రా

Campus canteen లో నన్ను చూసింది ఓ పిల్ల
ఎంతో sudden గా మారాను తన వల్లా
sun glasses ఏ తానే కొనింది నీ కొసమే ఈ గిఫ్ట్ అనింది
ఆ next one month తిరగని చోటే లేదురా
అ next one week నాలోనే లేనురా
అ next Friday డిస్కో లో తన birthday party కదా
అ next moment ఆ బిల్లుకే చిల్లరే మిగిలింది
మా డాడీ పాకెట్స్ ఎపుడూ ప్లెoటి ప్లెoటి రా
నా రెండూ పాకెట్స్ ఎపుడూ ఎంప్టీ ఎంప్టీ రా
మా డాడీ పాకెట్స్ ఎపుడూ ప్లెoటి ప్లెoటి రా
నా రెండూ పాకెట్స్ ఎపుడూ ఎంప్టీ ఎంప్టీ రా

Tring tring tring tring అంటూ మోగింది నా i phone
గడపాలి అంటూ sudden గా రమ్మంది చంపేసి ring ఒడి కట్టు అంది
త్వరగానే ఓ surprise అనింది
అ next one month తేలా నేనే గాలి లో
అ next one week ఉన్నా tension లో
అ next Friday life time thrill నే తగిలే నాకు మరీ
అ next movement వాడెవడికో ring నే తొడిగింది
So the bottom line of the story is
మా డాడీ పాకెట్స్ ఎపుడూ ప్లెoటి ప్లెoటి రా
నా రెండూ పాకెట్స్ ఎపుడూ ఎంప్టీ ఎంప్టీ రా
మా డాడీ పాకెట్స్ ఎపుడూ ప్లెoటి ప్లెoటి రా
నా రెండూ పాకెట్స్ ఎపుడూ ఎంప్టీ ఎంప్టీ రా

Reactions

Post a Comment

0 Comments