Lay Chalo Song Lyrics Bruce Lee Movie (2015)


Lay Chalo Song Lyrics Bruce Lee Movie (2015)

Movie:  Bruce Lee
Lyrics:  Ramajogayya Sastry
Music:  S S Thaman
Singers:  S S Thaman, Megha
Cast:  Ram Charan, Rakul Preet Singh


లే చలో లే చలో లే చలో లే చలో లే చలో
లే చలో లే చలో లే చలో లే చలో లే చలో
నువ్వంటే నేనురా నీవెంటే నేనురా
నేనంటూ లేనురా రా రా రా
నీతోనే నేనులే నీలోనే నేనులే
నాలోనే లేనులే ఓహ్ హో హో
లే చలో ఎక్కడికో నను లే చలో
లే చలో నీతో వస్తా లే చలో
లే చలో ఏలోకం లోకో లే చలో
వేరు ఎవ్వరు కనిపించని ఆ చోటుక్కే
నన్ను లే చలో చలో

నువ్వు నడిచే నేలపైన నేను నడిచా నీడగా
నిన్ను తాకి వీచుగాలె నిలుచుకున్న శ్వాసగా
నిన్ను నన్ను జంట కలిపి మనం లాగా మారగా
మనం అన్న మాటే ఎందుకు ఉన్నది ఒక్కరైతే
దూరం ఎక్కడ ఉంది మనసులో మనసు కలిసిపోతే
అంతగా నే సొంతమై ఏనాటికి నేనుంటా నంటే
లే చలో ఎక్కడికో నన్ను లే చలో
లే చలో నీతో వస్తా లే చలో
లే చలో ఏలోకం లోకో లే చలో
వేరు ఎవ్వరు కనిపించని ఆ చోటుక్కే నన్ను లే చలో

కొంత కాలం ముందు వరకు నాకు నేను తెలుసులే
ఇప్పుడేమో నన్ను నేనే మరిచిపోయా అస్సలే
ఎందుకంటె ఎప్పుడైనా కంటి నిండా నీ కలే
పేరు పెట్టి నన్ను పిలిచినా పట్టనట్టు ఉన్న
చూపు తిప్పనన్న ఎవరెలా తట్టి లేపుతున్నా
నేనని ఉన్నానని గుర్తుండదే ఎపుడు ఏంచేస్తున్న
లే చలో ఎక్కడికో నన్ను లే చలో
లే చలో నీతో వస్తా లే చలో
లే చలో ఏలోకం లోకో లే చలో
వేరు ఎవ్వరు కనిపించని ఆ చోటుక్కే
నన్ను లే చలో చలో
Reactions

Post a Comment

0 Comments