Kaasu Paisa Song Lyrics Naruda Donaruda Movie (2016)


Kaasu Paisa Song Lyrics Naruda Donaruda Movie (2016)

Movie    :  Naruda Donaruda
Lyrics    :  Kittu Vissapragada
Music    :  Sricharan Pakala
Singer   :  Siddhu Jonnalagadda
Cast     :  Sumanth, Pallavi Subhash


ఖాళీ ఖాళీ పాకెట్ లో తౌజండ్ వాలా పేలిందే
ఖాళీ ఖాళీ పాకెట్ లో తౌజండ్ వాలా పేలిందే
కాసు పైసా రూపీసూ పుడుతూ ఉంటే బేబీసు
ఫుల్టూ ఫుల్టూ హ్యపీసు మామ్మీసు డాడీసు
కొట్టేయ్ ముందుకొచ్చీ కొత్తా ఛాన్స్ కొట్టేయ్
కొట్టేయ్ దానమిచ్చీ పుణ్యమంతా కొట్టేయ్
కొట్టేయ్ రోజుకొక్క నొటూ కట్టా కొట్టేయ్ కొట్టేయ్ కొట్టేయ్
కొట్టేయ్ పాత లెక్కలన్నీ పగలగొట్టేయ్
కొట్టేయ్ కొట్టేయ్ చిల్లు పడ్డ నోటూ పక్కనేట్టెయ్
కొట్టేయ్ కొత్త చుక్కలన్నీ లెక్కపెట్టేయ్
కొట్టేయ్ హేయ్ కొట్టమన్నానా

పిచ్చీ విత్తనం వెర్రీ విత్తనం జడ్డి విత్తనం
గడ్డి విత్తనం అన్నీ దాటుకొనీ దూసుకొనోచ్చేయ్
కొత్తగున్న కత్తీ విత్తనం ల్యాపు టాపు స్మార్ట్ ఫొన్
హెడ్డు సెట్టు ఎక్సు బాకు సోఫా సెట్టు మేకప్ కిట్టూ
డైనింగ్ సెట్టు క్రికెట్ కిట్టు డ్రెస్సింగ్ టేబుల్
వాషింగ్ మిషన్ రైసు కుక్కర్ చైనీస్ చక్కర్
గోల్డ్ రింగ్ బ్రాసిలెట్టు అడిడాసు బ్రైటు షూసు
కొత్త కారు నైటు దారు హోం థియేటర్ త్రీడీ టీవీ
అదీలేదు ఇదీలేదు పైసా కొట్టూ అన్నీ పట్టు

ఐపోయాడయ్యో డ్యాడీ వెంటే లేకున్నా లేడీ
ఐపోయాడయ్యో డాడీ వెంటే లేకున్నా లేడీ
కాసు పైసా రూపీసు పుడుతూ ఉంటే బేబీసు
ఫుల్ట్ ఫుల్ట్ హ్యాపీసు మామ్మీసు డాడీసు
కాసు పైసా రూపీసు పుడుతూ ఉంటే బేబీసు
ఫుల్ట్ ఫుల్ట్ హ్యాపీసు మామ్మీసు డాడీసు
కాసు పైసా రూపీసు పుడుతూ ఉంటే బేబీసు
ఫుల్ట్ ఫుల్ట్ హ్యాపీసు మామ్మీసు డాడీసు హోయ్

Reactions

Post a Comment

0 Comments