Jaruko Song Lyrics S/O Satyamurthy Movie (2015)


Jaruko Song Lyrics S/O Satyamurthy Movie (2015)

Movie:  S/O Satyamurthy
Lyrics:  Sri Mani
Music:  Devi Sri Prasad
Singers:  Sagar, M M Manasi
Cast     :  Allu Arjun, Samantha


హే పెన్ను పేపర్ చేతబట్టి తోచిందల్ల రాయబట్టి
నా రాతిట్ట తగలెట్టాడా బ్రహ్మ
నట్టింట్లో నను నిల్చోబెట్టి నా కలలన్ని పడుకోబెట్టి
ఇడికి బావను చెస్తెస్తారా ర ఖర్మ
అరె తెల్ల లుంగీ పైకేకట్టి తొడలు మొత్తం బయటే పెట్టి
తింబి అంటూ తొక్కేస్తారా జన్మ
గూట్లో హల్వా నోట్లో బెట్టి
సూట్లు బూట్లు నాక్కొనిబెట్టి
అంట్లు గట్రా తోమిస్తారా అమ్మ ఎంకమ్మ
జల్ది జారుకో జారుకో జరుకోవలే
ఇంకో ఊరుకో బారుకో పారిపోవాలే
జల్ది జారుకో జారుకో జరుకోవలే
ఇంకో ఊరుకో బారుకో పారిపోవాలే
Give give give some more give give give some more
give give give some more

సైనైడ్ ఫ్లేవర్ లిప్స్టిక్ ఉంది గ్రానైట్ ఫీచర్ నాలో ఉంది
టైఫాయిడ్ లా టార్చర్ చేస్తా రారా
అరేయ్ వర్ణించారె కవులు వాళ్ళు
ఆడాళ్లంటే పూలు పళ్ళు
వీళ్ళని చూస్తే రాతను మార్చేస్తారా
అరచేతుల్లో గోరింటాకు అరిటాకుల్లో కరివేపాకు
అయిపోయాక అవతల పారేస్తారా
అరె ఒకళ్ళ కంట్లో వాటర్ ట్యాంక్ ఒకళ్ళ కంట్లో పెట్రోల్ బంక్
ముంచేస్తారో పేల్చేస్తారో లైఫే డేంజర్ రా
జల్ది జారుకో జారుకో జరుకోవలే
ఇంకో ఊరుకో బారుకో పారిపోవాలే
జల్ది జారుకో జారుకో జరుకోవలే
ఇంకో ఊరుకో బారుకో పారిపోవాలే

హే బ్లెండర్ లా నీ బెండే తీస్తా
గ్రైండర్ లా నిను పచ్చడి చేస్తా
వాషింగ్ మెషీనై ఉతికారేస్తా రారా
హే సెల్ఫిష్ కే సెల్ఫివే నువ్వు
సైకో కే ఐకాన్ వే నువ్వు
సైక్లోన్ కే సూటవ్వదు సిగ్గు చీర
గుండెలు తీసే గూండాలైన
జండా మార్చే రౌడీ లైనా
ఎవరు నీలా మనసే మార్చరు లేరా
మెరిసే మల్లెలు రాసోపక్క
మానవ బాంబుకి డూపో పక్క
బతుకే బస్టాండ్ అయిపోయింది లేరా దేఖోరా
జల్ది జారుకో జారుకో జరుకోవలే
ఇంకో ఊరుకో బారుకో పారిపోవాలే
జల్ది జారుకో జారుకో జరుకోవలే
ఇంకో ఊరుకో బారుకో పారిపోవాలే

Reactions

Post a Comment

0 Comments