Chikbuku Pori Song Lyrics Anji Movie (2004)



Chikbuku Pori Song Lyrics Anji Movie (2004)

Movie:  Anji
Lyrics:  Sirivennela
Music:  Manisharma
Singers:  Shankar Mahadevan, Kalpana
Cast:  Chiranjeevi, Namratha


చికుబుకు పోరి చికుబుకు పోరి
చికుబుకు పోరి చికుబుకు పోరి
చికుబుకు పోరి చికుబుకు పోరి యెవరే అతను
చూపులు చూసి చిరుత పులేమో అనుకొన్నాను
చిటికెలు వేస్తె చుక్కలు రాలే superman ఇతను
supermanకి ట్యూషన్ చెప్పిన మాస్టర్ వీరేను

అరేరే లేదంత scene నే supermanని కాను
అతిగ బడాయి పోను సింపుల్గా బ్రతికేస్తాను
జిందగి అన్నది బొత్తిగ చిన్నది
ఒక్కటె ఛాన్స్ ఇది వదిలితే రాదిది
హాయిగ ఉండక దేనికి టెన్షన్ నొ నొ నొ నొ
లైటుగా లాగించై బేటా లైఫ్ లో ప్రతి పూట
సీరియస్ గా ఫీల్ అయెంత సీన్ ఎముందంట
లైటుగా లాగించై బేటా లైఫ్ లో ప్రతి పూట
సీరియస్ గా ఫీల్ అయెంత సీన్ ఎముందంట
కష్టాలొస్తె ఏడుపు వల్ల జరిగేదేముంది
మొహంలొ గ్లామర్ పొతుంది తలంత భారం అవుతుంది
ఆకాశం తెగి పడిపోతె ఎంచేయాలనట్టు
అలా తెగ ఆలోచించొద్దు
నువ్వేదో ఆపేసెటట్టు
హ్యాపీగా... తాపిగా.... హ్యాపీగా... తాపిగా ...
నువ్వాడిందె ఆటనుకొంటు నువు పాడిందె పాటనుకొంటూ
లైటుగా లాగించై బేటా లైఫ్ లో ప్రతి పూట
సీరియస్ గా ఫీల్ అయెంత సీన్ ఎముందంట 
లైటుగా లాగించై బేటా లైఫ్ లో ప్రతి పూట
సీరియస్ గా ఫీల్ అయెంత సీన్ ఎముందంట

సీతకోక చిలుక వామ్మో ఎంటి సర్కస్సు
అదంత డాన్సె కాబొసు వరేవ అందామ బాసు
lkg లొ కుట్టించావ పాప ఈ డ్రెస్సు...
మంతోయిందంటే ప్రొమిస్సు చిరాగ్గ లేద ఓ మిస్సు
కాదయ్యో తగదయ్యో కాదయ్యో తగదయ్యో
తేరగ చూస్తె సరిపొదయ్యో bp పెరిగి పడతవయ్యో
లైటుగా లాగించై బేటా లైఫ్ లో ప్రతి పూట
సీరియస్ గా ఫీల్ అయెంత సీన్ ఎముందంట 

Reactions

Post a Comment

0 Comments