Iruvuram Kadhu Song Lyrics VIP 2 Movie (2017)



Iruvuram Kadhu Song Lyrics VIP 2 Movie (2017)

Movie:  VIP 2
Lyrics:  Anantha Sriram
Music:  Sean Roldan
Singers:  Sean Roldan, M M Manasi
Cast     :  Dhanush, Amala Paul, Kajol, Reetu Verma

ఇరువరం కాదు ఒకరిమె
తెలిసెని ఈనాడు వివరమే
ఇరువరం కాదు ఒకరిమె
తెలిసెని ఈనాడు వివరమే
కలతలొ కార్చుకున్న దేవివె
నిజముగ నిన్ను విడవనె
కనులలొ ఉన్న తేనె చినుకలె
అనుక్షణం చల్లె చనువనీ
మనసా మనసా నువు చెపితే
వెన్నెలే కుమ్మరించనా
కన్నయా కన్నయా నన్ను కోరితె
స్వర్గమె నేల దించనా

కొండలోన ఎన్నెన్నొ వెలుగులే
ప్రాణంలోనా ఏవొ పాటలె
ఉహల్లోన అందల మెరుపలె
పట్టిందల్ల పువ్వై పూసనే
తల్లిలాగ నీ మది
నాకు తోడై ఉన్నది
ముద్దులివ్వు ముద్దులివ్వు
మొత్తమంత ఇవ్వనివ్వు
కాలమె నాదైనదే
ఇరువరం కాదు ఒకరిమె
ఇరువరం కాదు ఒకరిమె
తెలిసెని ఈనాడు వివరమే
ఇరువరం కాదు ఒకరిమె
తెలిసెని ఈనాడు వివరమే
కలతలొ కార్చుకున్న దేవివె
నిజమగ నిన్ను విడవనె
కనులలొ ఉన్న తేనె చినుకలె
అనుక్షణం చల్లె చనువనీ
మనసా మనసా నువు చెపితే
వెన్నెలే కుమ్మరించనా
కన్నయా కన్నయా నన్ను కోరితె
స్వర్గమె నేల దించనా....

Reactions

Post a Comment

0 Comments