Bhama Bhama Song Lyrics Murari Movie (2001)


Bhama Bhama Song Lyrics Murari Movie (2001)

Movie:  Murari
Lyrics:  Sirivennela
Music:  Manisharma
Singers:  S P Balu, Anuradha Sriram
Cast:  Mahesh Babu, Sonali Bendre


బామా బామా బంగారూ బాగున్నావే అమ్మడూ
హోయ్ బామా బామా బంగారూ బాగున్నావే అమ్మడూ
బావా బావా పన్నీరూ అయిపోతావా అల్లుడూ
ముద్దు కావాలీ హత్తు కోవాలీ
సిగ్గు పోవాలీ అగ్గి రేగాలీ ఏంచేస్తావో చెయ్యీ
బామా బామా బంగారూ బాగున్నావే అమ్మడూ
హోయ్ బావా బావా పన్నీరూ ఐపోతావా అల్లుడూ

ఎంచక్కా నీ నడుమెక్కే ఆ కడవై ఉంటా సరదాగా
వాటంగా చెయ్ వేస్తుంటే అది వడ్డాణం అనుకుంటాగా
ముచ్చటగా మెడలో గొలుసై ఎద సంగతులన్నీ వింటాగా
గుట్టంతా చూస్తానంటూ గుబులెత్తిస్తావా సారంగా
యమకారంగా మమకారంగా నిను చుట్టెస్తా అధికారంగా
గారంగా సింగారంగా ఒదిగుంటా ఒళ్ళో వెచ్చంగా

అబ్బోసీ సొగసొగ్గేసీ మహచెలరేగావే లగిలేసీ
నినుచూసీ తెగ సిగ్గేసీ తలవంచేసా మనసిచ్చేసీ
చుట్టేసీ పొగ పెట్టేసీ నను లాగేసావే ముగ్గేసీ
వొట్టేసీ జతకట్టేసీ వగలిస్తానయ్యా వలిచేసీ
ఓస్సోసీ మహముద్దేసీ మతిచెడగొట్టావే రాకాసి
దోచేసీ మగమందేసీ నను కపాడయ్యా దయచేసీ
బామా బామా బంగారూ బాగున్నావే అమ్మడూ
హోయ్ హోయ్ హోయ్
అరె బామా బామా బంగారూ బాగున్నావే అమ్మడూ
బావా బావా పన్నీరూ ఐపోతావా అల్లుడూ
ముద్దు కావాలీ  హోయ్ హోయ్
హత్తు కోవాలీ  హాయ్ హాయ్
సిగ్గు పోవాలీ అగ్గి రేగాలీ ఏంచేస్తావో చెయ్యీ
బామా బామా డడ్డడా డండడార డాడా అమ్మడూ
బావా బావా పన్నీరూ ఐపోతావా అల్లుడూ
అరె బామా బామా డడ్డడా డండ డడ డండ డడ డండ డండడా
Reactions

Post a Comment

0 Comments