Raali Poye Puvva Song Lyrics Matrudevobhava Movie (1993)
Movie: Matrudevobhava
Lyrics: Veturi
Music: M M Keeravani
Singer: M M Keeravani
రాలీ పోయే పువ్వా...నీకు రాగాలెందుకే...
తోటమాలి నీ తోడు లేడులే
వాలి పోయే పొద్ద నీకు వర్నాలేందుకే....
లోకమేన్నాడో చీకటాఎలే...
నీకిది తెలవారని రేయమ్మ ఆ...
కలికి మా చిలక పాడకు నిన్నటి నీ రాగం
రాలి పోయే పువ్వా...నీకు రాగాలెందుకే.....తోట మాలి నీ తోడూ లేడు లే,
వాలి పోయే పొద్ద నీకు వర్నలేందుకే లోకమేన్నదో చికతయలె.....
చదిరింది ని గూడు గాలిగా చిలక గోరింకమ్మ గాఢ గా
చిన్నారి రూపాలు కన్నీటి దీపాలు కాగా..ఆఆ....
తనవాడు తారల్లో చేరగా మనసు మంగల్యాలు జారగా
సిందూర వర్ణాలు తెల్లారి చల్లారి పోగా...
తిరిగే బూమాతవు... నీవై వేకువలో వెన్నలవై
కరిగే కర్పూరము నీవై ..ఆశలకే హారతివై
రాలి పోయే పువ్వా...నీకు రాగాలెందుకే.....తోట మాలి నీ తోడు లేదు లే
వాలి పోయే పొద్ద నీకు వర్నలేందుకే.....
అనుబందమంతేనే అప్పులే కరిగే బంధాలన్నీ మబ్బులే
హేమంత రాగాల చేమంతులే వాడి పొయేఎ ఆ ఆ....
తన రంగు మార్చింది రక్తమే తనతో రాలేనన్న్ది పాశమే
దీపాల పండక్కి దీపాలే కొండెక్కి పోయీ...
పగిలే ఆకాశము నీవై..... జారిపడే జబిలివై
మిగిలే ఆలాపన నీవై... తీగ తెగే వీనియవై
రాలి పోయే పువ్వా...నీకు రాగాలెందుకే.....తోట మాలి నీ తోడూ లేదు లే,
వాలి పోయే పొద్ద నీకు వర్నలేందుకే లోకమేన్నదో చికతయలె.....
0 Comments