Areyrey Areyrey Song Lyrics Happy Days Movie (2007)
Movie: Happy Days
Lyrics: Vanamali
Music: Mickey J Meyer
Singer: Karthik
నీ కోసం దిగిరానా... నేనెవరో మరిచన...
నేవల్లె కదిలన... నేవల్లె కదిలేనా.
నాకోసం నేనేన్నైన... న సొంతం నువ్వేనా...
ప్రేమంటే ఇంతేనా... కాదన్నా వింతేనా..
అరె రే అరె రే మనసే జారే .... అరె రే అరె రే వరసే మారే...
ఇది వరకేపుడు లేదే... ఇది నా మనసే కాదె...
ఎవరే మన్న వినదే... తన గదేడూ తనదే...
అంతా నీ మాయలోనే... రోజు నీ నామ స్మరణే...
ప్రేమా ఈ విన్తలని నీ వాళ్ళనీ...
అంతా నీ మాయలోనే...రోజు నీ నామ స్మరణే...
ప్రేమా ఈ వింతలని నీ వళ్ళనీ....
స్నేహమేనా జీవితం అనికున్న...ఆజ్మేరా ఆశలే కనుగున్న
మనుజులు ఎన్నున... ముడి పడి పోతునా...
ఇక సెకెండ్ కెన్ని నిమిశాల్లె అనుకుంటూ రోజు గడపల
మదికోరుకున్న మధుబాల చల్లే నీ గోల....
అంతా నీ మాయలోనే రోజు నీ నామ స్మరణే
ప్రేమా ఈ వింతలని నీ వాళ్ళనీ......
అంతా నీ మాయలోనే రోజు నీ నామ స్మరణే..
ప్రేమా ఈ వింతలని నీ వాళ్ళనీ.....
చిన్ని నవ్వే చిత్రమై పూస్తుంటే
చెంత చేరి చిత్రమై చూస్తున్న
చిటపట చినులుల్లో తడిసిన మెరుపమ్మా
తెలుగింటి లోని తోరణమా కనుగొంటి గుండె కలవరమా
అలవాటు లేని పరవసమ ....వరమా హాయ్ రామా......
అరె రే అరె రే మనసే జారే...
అరె రే అరె రే వరసే మారే...
ఇసి వరకేపుడు లేదే ...ఇది నా మనసే కాదె...
ఎవర్మన్న వినదే... తన గదేదో తనదే..
అంతా మీ మాయలోనే... రోజు మీ నామ స్మరణే
ప్రేమ ఈ వింతలన్నీ నీ వల్లనే
అంతా నీ మాయలోనే ... రోజు నీ నామ స్మరణే
ప్రేమ ఈ వింతలన్నీ నీ వల్లనే.........
0 Comments