Punyabhoomi Song Lyrics Major Chandrakanth(1993)


Punyabhoomi Song Lyrics Major Chandrakanth(1993)

Movie:  Major Chandrakanth
Lyrics:  Jaladi
Music:  M M Keeravani
Singer:  SP Balu

పుణ్య భూమి నా దేశం నమో నమామి
ధన్య భూమి నా దేశం సదా స్మరామి
పున్య భూమి నా దేశం నమో నమామి
ధన్య భూమి నా దేశం సదా స్మరామి
నన్ను కన్న నా దేశం నమో నమామి
అన్నపుర్న నా దేశం సదా స్మరామి
మహా మహుల కన్న తల్లి నా దేశం
మహొజ్యలిత చరిత గన్న భాగ్యోదయ దేశం
నా దేశం ||పుణ్య భూమి||
అడిగో చత్రపతి, ద్వజమెత్తిన ప్రజాపతి
మతొన్మాద శక్తులు చురకత్తులు జడిపిస్తే
మానవతుల మాంగల్యం మంట కలుస్తంతే
ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనెత్రుడై లేచి
మాతృ భూమి నుడితి పై నెత్తుతి తిలకం
దిద్దిన మహా వీరుడు, సార్వభౌముడు

అడిగొ అతి భయంకరుడు కట్ట బ్రహ్మణ
అది వీర పాండ్య వంశాంకుర సిమ్హ గర్జన ||2||
ఒరేయ్ ఎందుకు కత్తలిరా సిష్టు, నారు పొసావా
నీరు పెట్టావ, కోత కోసావా, కుప్ప నూడ్చావా
ఒరేయ్ తెల్ల కుక్క కస్ట జీవుల ముస్టి
నెత్తుకొని తిని బతికె నీకు సిష్టు ఎందుకు కట్టాలిరా
అని పెల పెల సంకెళ్ళు తెంచి, స్వరాజ్య పొరాటమెంచి
వురికొయ్యల వుగ్గు పాలు తాగాడు, కన్న భూమి ఒడిలోనె ఒరిగాడు || పుణ్య భూమి ||
అదిగదిగో అదిగదిగో ఆకశం బల్లున తెల్లరే
వస్తున్నడదిగొ మన అగ్గి పిడుగు అల్లురి, అగ్గి పిడుగు అల్లురి
ఎవడురా నా భరత జాతిని కప్పమదిగిన తుచ్చుదు
ఎవడు ఎవడా పొగరు పట్టిన తెల్ల దొరగాడెవ్వడు
బ్రతుకు తెరువుకు దెశమొచి బానిసలుగా
మమ్ము నెంచి పన్నులడిగె కొమ్ములొచ్చిన దమ్ములెవరికి వచ్చెరా
బడుగు జీవులు భగ్గుమంటె వుడుకు నెత్తురు వుప్పెనైతే
ఆ చండ్ర నిప్పుల గండ్ర గొడ్డలి పన్ను కదతది చూడరా
అన్నా ఆ మన్నెందొర అల్లురిని చుట్టుముట్టి
మందీ మార్బల మెత్తి మర ఫిరంగులెక్కు పెట్టి
వంద గుళ్ళు ఒక్క సారి పేల్చితే
వందే మాతరం ..... వందేమాతరం..వందే మాతరం ..... వందేమాతరం..
వందేమాతరం అన్నది ఆ ఆకాశం
అజాదు హిందు ఫౌజు దలపతి నెతాజి
అకండ భరత జాతి కన్న మరో శివాజి
సాయుధ సంగ్రామమే న్యాయమని
స్వతంత్ర భరతావని మన స్వర్గమని
ప్రతి మనిషొక సైనికుడై ప్రనార్పన చెయాలని
హిందు ఫౌసు జై హిందని నడిచాడు
గగన సిగలకెగసి కనుమరుగై పోయాడు
జొహారు జొహారు సుభాష్ చంద్రబోసు
జొహారు జొహారు సుభాష్ చంద్రబోసు
గాందీజి కలలుగన్న స్వరాజ్యం
సాదించే సమరంలొ అమరజ్యొతులై వెలిగే
దృవతారల కన్నది ఈ దేశం
చరితార్దుల కన్నది నా భరత దెషం నా దెషం || పుణ్య భూమి ||

Reactions

Post a Comment

0 Comments