Pimple Dimple Song Lyrics Yevadu Movie (2013)


Pimple Dimple Song Lyrics Yevadu Movie (2013)

Movie:  Yevadu
Lyrics:  Ramajogayya Sastry
Music:  Devi Sri Prasad
Singers  :  Sagar, Ranaina Reddy


ఆహ..ఓహో..వ్వాటే కుర్రోడే..అందరి మనసులు..దోచేస్తున్నాడే..
కన్నే గీటి కన్నె గుండెల్ని..ఎండల్లో..వానల్లో..మంచుల్లో..ముంచేస్తున్నాడే..
హేయ్ నిన్ను చూడకుంటే చాలు..చెంపల్లోన పింపుల్..
నీ చూపే తాకిందంటే..బుగ్గలోన డింపుల్..
నువ్వు లేని లైఫ్ అంటేనే..సైకిల్ లేని హ్యండిల్..
నాతోడై నువ్వుంటే థౌజండ్ వాట్స్ కాండిల్ ..
హేయ్ ముట్టుకుంట్టే నువ్వు..సిగ్గులన్ని పంక్చర్..
ముట్టడించి వేసెయ్..ముద్దుల్తోనే టించర్..
అప్పగించినావె..సోకులున్న లాకర్..మంటపెట్టినావే..గుండెల్లోనే క్రాకర్..
Come on come on.. you are my బ్యూటీ పాకెట్టు..
Come on come on.. you are my రోజా రాకెట్టు..
ఆహ..ఓహో..వ్వాటే కుర్రోడే..అందరి మనసులు..దోచేస్తున్నాడే..
కన్నే గీటి కన్నె గుండెల్ని..ఎండల్లో..వానల్లో..మంచుల్లో..ముంచేస్తున్నాడే..

నీ వల్లేరా ఒళ్ళంత ఫీవర్..
తగిలిస్తావా నీ చేతి కూలర్..
చలి గా గిలి గా చేస్తాలే ఫేవర్.
.ఫ్రీజ్ ఐ పొతే థర్మామీటర్..
రాప్పర్ లో ఉన్న ఆపిల్ ఫోనల్లే..
ఓపెన్ చెయ్ నన్ను సూపర్ మానల్లే..
రెయిన్ బోలో లేని ఇంకో రంగల్లే..నీలో పొంగే చూసాలే..
Come on come on..you are my baby బుల్లెట్టు..
Come on come on..you are my రూబి లాకెట్టు..

నిదరే మాని నీకోసం వెయ్ టింగ్..
నువ్వే రాక గోళ్ళన్నీ బైటింగ్..
పక్కన పెడతా ఇన్నాళ్ళ ఫాస్టింగ్..
ఇప్పుడే నీతో ముద్దుల మీటింగ్..
అలమర నిండా అందం దాచాలే..
అమాంతం నీకు వెల్కం చెప్పాలే..
అబ్బో..ఫుల్ మూన్ లా ఉన్న పాపడ్ నువ్వేలే..రైట్ నౌ టేస్టే చూస్తాలే.
Come on come on..you are my పిల్లా పుల్లట్టు..
Come on come on..you are my కారం కట్లెట్టు

Reactions

Post a Comment

0 Comments