Neneppudaina Song Lyrics Ramayya Vastavayya Movie (2013)



Neneppudaina Song Lyrics Ramayya Vastavayya Movie (2013)

Movie:  Ramayya Vastavayya
Lyrics:  Sahithi
Music:  S S Thaman
Singers:  Shankar Mahadevan, Shreya Ghoshal

నేనెప్పుడైన అనుకున్నానా...
కనురెప్ప మూసి కలగన్నానా...
పెను ఉప్పెనల్లె ఎద ఉప్పొంగెనని ప్రేమలో....
గోరంత గుండెలో ఇన్నాల్లు...
రవ్వంత సవ్వడే రాలేదు...
మువ్వంత సందడిగ అలజడి రేగే ఎందుకో...
కనులూ కనులూ కలిసే...
కలలే అలలై ఎగిసే...
మనసూ మనసూ మురిసే...
మదువై పెదవే తడిసే...
తెరలే తొలిగే సొగసే...
కురులే విరులై విరిసే...
నేనెప్పుడైన అనుకున్నానా...
కనురెప్ప మూసి కలగన్నానా...
పెను ఉప్పెనల్లె ఎద ఉప్పొంగెనని ప్రేమలో...

కన్నె కస్తూరినంత నేనై...
వన్నె ముస్తాబు చేసుకోన...
చెలై నీకు కాశ్మీరాల చలే పంచనా...
ఇంటికింపైన రూపు నీవె...
కంటి రెప్పైన వేయ నీవె...
నిండు కౌగిల్లలో రెండు నా కళ్ళలో...
నిన్ను నూరేళ్ళు బంధించనా...
కనులూ కనులూ కలిసే...
కలలే అలలై ఎగిసే...
మనసూ మనసూ మురిసే...
మదువై పెదవే తడిసే...
తెరలే తొలిగే సొగసే...
కురులే విరులై విరిసే...
నేనెప్పుడైన అనుకున్నానా...
కనురెప్ప మూసి కలగన్నానా...
పెను ఉప్పెనల్లె ఎద ఉప్పొంగెనని ప్రేమలో...

మల్లె పూదారులన్ని నీవై...
మంచూ పన్నీరులన్ని నేనై...
వసంతాల వలసే పోదాం సుకంతాలకే...
జంట సందేలలన్ని నేనై...
కొంటె సయ్యాటలన్ని నీవై...
నువ్వు నాలోకమై నేను నీమైకమై...
ఏకమవుదాం ఏనాడిలా...
కనులూ కనులూ కలిసే...
కలలే అలలై ఎగిసే...
మనసూ మనసూ మురిసే...
మదువై పెదవే తడిసే...
తెరలే తొలిగే సొగసే...
కురులే విరులై విరిసే...
నేనెప్పుడైన అనుకున్నానా...
కనురెప్ప మూసి కలగన్నానా...
పెను ఉప్పెనల్లె ఎద ఉప్పొంగెనని ప్రేమలో...

Reactions

Post a Comment

0 Comments