Nee Navve Song Lyrics Soggade Chinni Nayana Movie (2016)



Nee Navve Song Lyrics Soggade Chinni Nayana Movie (2016)

Movie:  Soggade Chinni Nayana
Lyrics:  Balaji
Music:  Shreya Ghoshal, Dhanunjay


నీ నవ్వే హాయిగా వుందే
ఈ ఊసే కొత్తగ వుందే
ఇన్నిన్నాళ్ళు ఇంత మాయ ఏమైపోయింది
నీ మాటే నా మౌనంలో
నీ శ్వాసే నా గుండెల్లో
నన్ను నేను చూసుకుంటా అచ్చంగా నీలో
ఏంటండి సారూ మీరేనా మీరు
ఈ ప్రేమలో మహ ముద్దుగున్నారు హొ హొ హొ హొ హొ
ప్రతిక్షణమూ మనసుపడి
కలలుకనే నేనే అర్ధం కానా
రుస రుసలే చూపిస్తున్న
నను దూరం చేస్తూవున్నా
నాకోసం ఓ క్షణమయినా ఆలోచిస్తే చాలన్నా
నిన్నల్లో ఊపిరి నువ్వే
నా రేపటిలో ఆయువు నువ్వే
నీకోసమే నే మారన
నీతోడిలా నాతోడుగా వుంటే హొ హొ హొ హొ హొ
తడబడితే పెదవులిలా
కనపడదా నాలో నీపై ఆశ
నీ చల్లని మాటల కోసం
లోలోపల ఎదురే చూసా
నీ ముద్దుముచ్చట కోసం
పడిగాపులు ఎన్నో కాసా
చుక్కల్లో జాబిలి నువ్వే
నా గుండెల్లో వెన్నెల కావే
నీ శ్వాసలో ఈ గాలిలా
నూరేల్లిలా నే వుండిపోతాలే హొ హొ హొ హొ హొ
నీ నవ్వే హాయిగా వుందే
ఈ ఊసే కొత్తగ వుందే
ఇన్నిన్నాళ్ళు ఇంత మాయ ఏమైపోయింది
నీ మాటే నా మౌనంలో
నీ శ్వాసే నా గుండెల్లో
నన్ను నేను చూసుకుంటా అచ్చంగా నీలో
ఏంటండి సారూ మీరేనా మీరు
ఈ ప్రేమలో మహ ముద్దుగున్నారు హొ హొ హొ హొ హొ
Reactions

Post a Comment

0 Comments