Na Chore Song Lyrics Yamadonga Movie (2007)



Na Chore Song Lyrics Yamadonga Movie (2007)

Movie:  Yamadonga
Lyrics:  Anantha Sriram
Music:  M M Keeravani
Singers:  Deepu, Ganga


నాచోరే నాచోరే ఆ ఆ ఆ ఆ
నాచోరే నాచోరే ఆ ఆ ఆ ఆ
ఎవడీ గజదొంగ తెగ కాకలు తీరిన దొంగ
ఎవడీ దొర దొంగ దర్జాగ దూరిన దొంగ
ఎవడీ కసి దొంగ కసికసి గజమొసిన దొంగ
అల్ల కల్లోలంగా అనుకుంది దోచే యమ యమ దోంగ
నాచోరే నాచోరే ఆ ఆ ఆ ఆ
ఎవడీ గజదొంగ తెగ కాకలు తీరిన దొంగ
నాచోరే నాచోరే ఆ ఆ ఆ ఆ
ఎవడీ దొర దొంగ దర్జాగ దూరిన దొంగ

పెదవి కరిగించి మగువు కొరికించి మదినిమరిపించి నిదుర తరలించి
ఏకపల్ ఇక బకివస్తా  సెగ బాకిలిస్తా ఏకపల్ సుఖసోకాలొపిస్తా
ఏకపల్ నిను మాటాడిస్తా ఏకపల్ మొహమాటోడిస్తా ఏకపల్
సిరిమాటలు విప్పిస్తా దాదాదా
నాచోరే నాచోరే ఆ ఆ ఆ ఆ
ఎవడీ గజదొంగ తెగ కాకలు తీరిన దొంగ
ఎవడీ దొర దొంగ దర్జాగ దూరిన దొంగ
ఎవడీ కసి దొంగ కసికసి గజమొసిన దొంగ
అల్ల కల్లోలంగా అనుకుంది దోచే యమ యమ దోంగ

రసిక గుణ రామా సరసగుణసోమా వలపురణధీమా మొదలుపెడదామా
దిల్‌బరా పొరపాటవుతున్నా దిల్ బరా పరిపాటవుతున్న
దిల్‌బరా చెలిపాటలు ఆగేనా
దిల్‌బరా తడబాటవుతున్నా దిల్ బరా తడిబాటవుతున్న
దిల్‌బరా విదిపోవడం జరగేనా దాదాదాదా
నాచోరే నాచోరే ఆ ఆ ఆ ఆ
ఎవడీ గజదొంగ తెగ కాకలు తీరిన దొంగ
ఎవడీ దొర దొంగ దర్జాగ దూరిన దొంగ
నాచోరే నాచోరే ఆ ఆ ఆ ఆ
ఎవడీ గజదొంగ తెగ కాకలు తీరిన దొంగ
నాచోరే నాచోరే ఆ ఆ ఆ ఆ
ఎవడీ దొర దొంగ దర్జాగ దూరిన దొంగ

Reactions

Post a Comment

0 Comments