Maro Maro Song Lyrics Chirutha Movie (2007)


Maro Maro Song Lyrics Chirutha Movie (2007)

Movie:  Chirutha
Lyrics:  Bhaskara Bhatla
Music:  Manisharma
Singers:  Rahul Nambiar, Suchitra


మారో మారో మారోరే...
మారో మారో మారోరే...
మారో మారో మారోరే...
మారో మారో మారోరే...
పిల్లా నిన్నే మెచ్చ చేస్తానే రచ్చ రచ్చా రామా రామ  కృష్ణా హరే...
ఐష్ కర్లో యారో గుండెల్లో గోళి మారో
తాగి తందనాలు తిరిగేసే కింగ్ మారో
మారో మారో మారోరే...
మారో మారో మారోరే...
మరో...అబ్బో అబ్బో అమ్మో ఏం మహెబాత్ హేతా హే తో ఎదో మత్తు
నువ్వు ఉంటె మహా మత్తు  చేస్తా చూడే మరామతూ
ఏకేసిందే కేకు డోరెట్టేసిందే హుక్‌హే చోకర్ హామ్ క్యా కరే
చుట్టేసే గలాసు మనమంటేనే లోక్లాసు
కానించే గలాసు నువ్వేరా క్లాసు మాసు
మారో మారో మారోరే...
మారో మారో మారోరే...

మస్తి మస్తి మస్తి ఇది పక్కా తాంది విస్కీ తెగ టేస్టీ...
అంది కారం బాయ్...

గరమ్ గరమ్ లగాయత్తు గరమ్ గరమ్ సెగాయత్తు
జర ఇస్తా ఓ దావత్తు రాస్తా నీకే నా రావత్తు
కొట్టేసాకా జిన్ను పడ్డాదే నీపై కన్ను నకరాలే మాని నాతో రావే
యా ముజ్కో దేఖా యహా కిందా మీదా ఖ్యాఖా
పుట్టిందే నాలో కాకా నిన్ను ఇట్టా చూసి నాకా మారో...
మారో మారో మారోరే...
మారో మారో మారో మారోరే...

Reactions

Post a Comment

0 Comments