Mandu Baabulam Song Lyrics Gabbar Singh Movie (2012)


Mandu Baabulam Song Lyrics Gabbar Singh Movie (2012)

Movie:  Gabbar Singh
Lyrics:  Sahithi
Music:  Devi Sri Prasad
Singer:  Kota Srinivas


మందు బాబులం మేము మందు బాబులం
మందు కొడితే మాకు మేమే మహారాజులం
ఏయ్ మందు బాబులం మేము మందు బాబులం
మందు కొడితే మాకు మేమే మహారాజులం
అరే కళ్ళు తాగి గంతేస్తాం సారా తాగి చిందేస్తామ్
మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం
తాగుబోతంటే ఎందుకంత చులకన
తాగి వాగేది పచ్చి నిజం గనకన
ఎహే మందేస్తత ముందు వెనక లేదనా
ఈ మందు లేని సర్కారే బందనా
ఏ తాగుడేలా స్వర్గానికి నిచ్చెన
ఈ తాగుబో తు మారడింక సచ్చినా సచ్చినా
మందు బాబులం మేము మందు బాబులం
మందు కొడితే మాకు మేమే మహారాజులం ..
అరేయ్ కళ్ళు తాగి గంతేస్తాం
సారా తాగి చిందేస్తం మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం 
Reactions

Post a Comment

0 Comments