Kevvu Keka Song Lyrics Gabbar Singh Movie (2012)


Kevvu Keka Song Lyrics Gabbar Singh Movie (2012)

Movie:  Gabbar Singh
Lyrics:  Sahithi
Music:  Devi Sri Prasad
Singers:  Mamta Sharma, Kushi Murali


కెవ్వు ...
కొప్పున పూలెట్టుకొని... బుగ్గున వేలెట్టుకొని...
వీధెంటా నేనెళ్తుంటే
కెవ్వు... కేక... నా ఈదంతా కెవ్వు కేక
పాపిట బిళ్ళెట్టుకొని... మామిడి పళ్ళట్టుకొని...
ఊరెంటా నేనెళ్తుంటే...
కెవ్వు... కేక... నా ఊరంతా కెవ్వు... కేక
ఎసరు లాగా మరుగుతుంది ఒంట్లో కారం
స్పెషల్ మీల్స్ లెక్క ఉంటది నాతో బేరం.
నా ఈడు కొత్తిమీర . నా సోకు కోడి కూర
నువ్వు రాక రాక విందుకొస్తే కోక చాటు పైటేస్తా
కెవ్వ్ కేక నా సామిరంగా కెవ్వ్ కేకా
కెవ్వ్ కేక దీని తస్సదియ్యా కెవ్వ్ కేకా
కెవ్వ్ కేక నా సామిరంగా కెవ్వ్ కేకా
కెవ్వ్ కేక దీని తస్సదియ్యా కెవ్వ్ కేకా

ఆ. నా అందం ఓ బ్యాంకు నువ్వు దూరి నా సోకు దొంగలాగ దోచావంటా
ఆ దోచేస్తే కెవ్వ్ కేక నీ సోకుమాడ కెవ్వ్ కేకా
నా బుగ్గలోని మెరుపుల్తో అగ్గిపుల్ల రాజేసి నీ బీడీ నే ఎలిగిస్తే
ఆ వెలిగిస్తే కెవ్వ్ కేక నీ దుంప తెగ కెవ్వ్ కేకా
నా టూరింగ్ టాకీసు రిబ్బను కట్టు కెవ్వ్ కేక
నువ్వొచ్చి షో మీద షోలే పెట్టు కెవ్వ్ కేక
చూశారు ట్రయిలరు ఇక చూస్తే ఫుల్ పిక్చరు
మీ ఒంటి నిండ చిచ్చు రేగి పిచ్చెక్కి పెడతారు
కెవ్వ్ కేక నా సామిరంగా కెవ్వ్ కేకా
కెవ్వ్ కేక దీని తస్సదియ్యా కెవ్వ్ కేకా

హే కొత్త సిల్కు గుడ్డల్లె గల్ఫు సెంటు బుడ్డల్లె ఝలక్ లిచ్చు నీ జిలుగులే
అబ్బో కెవ్వ్ కేక ఓ రత్తాలు కెవ్వ్ కేకా
హే వేడి వేడి లడ్డల్లె డబుల్ కాట్ బెడ్డల్లే వాటమైన వడ్డింపులే
కెవ్వ్ కేక ఓ రత్తాలు కెవ్వ్ కేకా
హే జోరు మీద గుర్రాలు నీ ఊపులే కెవ్వ్ కేక
జోరు వాన బంగారు నీ సొంపులే కెవ్వ్ కెవ్వ్ కేక
నే పట్టుకుంటే లాఠీ పడలేరు ఎవరు పోటీ
ఓ గోలి సోడా తాగి నీతో గొల్లుమంటూ పెట్టిస్తా
కెవ్వ్ కేక నా సామిరంగా కెవ్వ్ కెవ్వ్ కెవ్వ్ కెవ్వ్ కేకా
కెవ్వ్ కేక దీని తస్సదియ్యా కెవ్వ్ కెవ్వ్ కెవ్వ్ కే.క
కెవ్వ్ కేక కెవ్వ్ కేక కెవ్వ్ కేక కెవ్వ్
కెవ్వ్ కేక కెవ్వ్ కేక కెవ్వ్ కేక కెవ్వ్
కెవ్వ్ కేక కెవ్వ్ కేక కెవ్వ్ కేక కెవ్వ్
కెవ్వ్ కేక కెవ్వ్ కేక కెవ్వ్ కేక కెవ్వ్
Reactions

Post a Comment

0 Comments