Gore Gore Song Lyrics Kick Movie (2009)



Gore Gore Song Lyrics Kick Movie (2009)

Movie: Kick
Lyrics: Sirivennela
Music: S S Thaman
Singers: Karthik, Jyotsna


గోరే గోరే గో గోరే గోరే, గోరే గోరే గో గోరే - 3
గో గో గో
పో పో పొమ్మంటోందా
నను రా రా రమ్మంటోందా
నీ మనసేమంటోందో నీకైనా తెలిసిందా - 2
చూస్తూ చూస్తూ సుడి గాలల్లే
చుట్టెస్తుంటే నిలువెల్లా
ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నా
వూపిరి ఆడక నీవల్ల
ఇదరా ఆదరా ఎద ఏమన్నా తెలిసే వీలుందా
గోరే గోరే గొ గోరే గోరే గోరే గొ గోరే గొ గోరే - 2

తెగ ఉరుముతు కలకాలం
తెరమరుగున తన బారం
మోసుకుంటూ తిరగదు మేఘం
నీలా దాచుకొదుగా అనురాగం - 2
మెల్లగా నాటీతే నీ వ్యవహారం
తుల్లి పడదా నా సుకుమారం
మెల్లగా మీటీతే నాలో మారాం
పలికుండేదే మమకారం
అవునా అయినా నన్నే ఆంటావేం నేరం నాదా
గోరే గోరే గొ గోరే గోరే గోరే గొగోరే గొ గోరే- 2

యో గర్ల్ మై లవ్ ఇస్ ట్రూ జస్ట్
డోంట్ లీవ్ మీ అలోన్ యో
గోరే గో గోరే గో ఇఫ్ యూ వాన్ బి మైన్ - 2
వెంటపడుతుంటే వెర్రి కోపం
నువ్వు కంటపడకుంటే పిచ్చి తాపం
మండిపడుతుందే హృదయం
మరిచే మంత్రమైనా చెప్పవే సమయం - 2
నీతో నీకే నిత్యం యుద్దం
ఎందుకు చెప్పవె సత్యభామ
ఏం సాధిస్తుందే నీ పంతం
ఒప్పుకుంటే తప్పులేదే ఉన్న ప్రేమ
తగువా మగువా నా పొగారంటే నీకిష్టం కాదా
గోరే గోరే గో గోరే గోరే గోరే గోరే గో గోరే- 2

Reactions

Post a Comment

0 Comments