Freedom Song Lyrics Yevadu Movie (2013)
Movie: Yevadu
Lyrics: Krishna Chaitanya
Music: Devi Sri Prasad
Singer : Suchit Suresan
Freedom.... Freedom...
హే పొగరు పోటి మాదే వయసు వేడి మాదే
వెలిగే హక్కు మాదే వేదం వేగం మాదే
పోరు పంతం మాదే ఉడికే రక్తం మాదే
గెలిచే నైజం మాదే ఈ సిద్ధాంతం మాదే
యెవడెంత ఐన భయమే ఎరుగని
యవ్వన మంత్రం మాదే మాదే మాదేలే
Freedom ఇది మాకె మాకె సొంతం
Freedom ఇది యువతకు మంత్రం
Freedom ఇది మాకె మాకె సొంతం
Freedom touch చేస్తే చేస్తాం అంతం
తెల్లని కాగితం రాసుకో జీవితం
ఏదిరా శాశ్వతం కీర్తిరా నిరంతరం
నీ తెగువే చూపైన నీ గాధని చాటైన తెలుగు వీర లేవర
హే నీ దాటికి యెవడైనా నీకెదురె నిలిచెనా
నిన్నే నువ్వు నమ్మావంటే లోకం నీదేరా
Freedom ఇది మాకె మాకె సొంథం
Freedom ఇది యువతకు మంత్రం
Freedom ఇది మాకె మాకె సొంథం
Freedom touch చేస్తే చేస్తాం అంతం
హే ఎందరో ఆశకి కొందరే ఊపిరి
అందులో ఒకడివై వెలగరా వెయ్యేల్లకి
ఏలేసే రాతుంటే ఏ మూలే నువ్వున్నా వెతుకుతారు చూడరా
నీ చూపుకు మాటుంటే ఆ మాటకు ఊపుంటే
ఎవడో ఎపుడో రాసే చరిత పునాదే నువ్వేరా
Freedom ఇది మాకె మాకె సొంతం
Freedom ఇది యువతకు మంత్రం
Freedom ఇది మాకె మాకె సొంతం
Freedom touch చేస్తే చేస్తాం అంతం

0 Comments