Come Back Come Back Song Lyrics Hyper Movie (2016)
Movie: Hyper
Lyrics: Srimani
Music: Ghibran
Singers: Anudeep, Yazin Nazir
టిప్పు టాపూ ఫిగరే హార్ట్ బీట్ అదిరే
సెకనుకీ నూటేనబై రేటూ
టప్పు టప్పు మంటూ బంతి లాగా ఎగిరే
గంతులేస్తూ పల్సు రేటు
ఫస్ట్ క్రష్ అంటూ ఫిక్స్ అయ్యినానే
బాక్ లుక్ నుంచే నువ్వు సో గ్రేటూ
ఫ్రెంట్ లుక్కు చూసే లక్కూ ఎపుడంటూ
అడుగుంతుందీ ఐ సైటూ
ఓ వాట్సప్ నుంచి ఫేస్ బూక్కు దాకా
ఎకడెక్కడని నిను వెతకాలో
నా బుజ్జి కొండా నా స్వీట్ ఫండా
బెట్టు చేయకుండా కంబాక్
ఈ టైము లో నువ్వు కాలేజీలో క్లాసులే వింటున్నావా
లేక ఫ్రెండ్స్ తో బంకే కొట్టీ ఐనాక్స్ కె వెల్తున్నావా
లేకపోతే నువ్వు ట్రెండ్ పక్కనెట్టీ ట్రెడిషన్ పాటించే టైపా
కొంపదీసీ నువ్వు సిగ్గూ సైడ్ కెట్టీ పబ్బులకే తిరిగే టైపా
మనమిలా వన్ బై టూ కాఫీ ఎప్పుడే మరీ తాగేదీ
మనకిలా ఓ లవ్లీ సెల్ఫీ ఎప్పుడే మరీ దొరికేదీ
ఎపుడెపుడే మన ఇద్దరీ పేర్లూ వెడ్డింగ్ కార్డ్ లో మెరిసేదీ
ఎపుడెపుడే మన జంటనూ చూసీ డాడి హ్యపీ అయ్యేదీ
టిప్పు టాపూ ఫిగరే హార్ట్ అదిరే సెకనుకీ నూటేనబై రేటూ
టప్పు టప్పు మంటూ బంతీ లాగా ఎగిరే
గంతులేస్తూ పల్స్ రేటూ ఓ వాట్సప్ నుంచీ ఫేస్ బుక్కు దాక
ఎకడెక్కడనీ నిను వెతకాలే నా బుజ్జి కొండా నా స్వీట్ ఫండా
బెట్టు చేయకుండా కం బాక్

0 Comments